ఈ రోజుల్లో అందరి ఇళ్లల్లో ప్రెజర్ కుక్కర్ వాడుతున్నారు. వంట సులభంగా, త్వరగా అవ్వడానికి కుక్కర్ ఉపయోగపడుతుంది. కానీ కొన్నిసార్లు ప్రెజర్ కుక్కర్ నుండి నీరు లీక్ అవుతుంది.
life Nov 03 2025
Author: Haritha Chappa Image Credits:Pixabay
Telugu
ఈ చిట్కాలు పాటించండి
కుక్కర్ నుండి నీరు లీక్ అవ్వడం వల్ల త్వరగా పప్పులు ఉడకవు. దీని వల్ల పని త్వరగా కాదు. దీనికోసం కొన్ని చిట్కాలు పాటించాలి.
Image credits: Pixabay
Telugu
అన్నీ కుక్కర్లోనే
పప్పు నుంచి అన్నం వరకు కుక్కర్‌ను ఎన్నో రకాలుగా వాడతారు. కానీ నీరు లీక్ అవుతుంటే మాత్రం కుక్కర్ వాడడం వేస్టు.
Image credits: stockPhoto
Telugu
నాలుగో వంతు ఖాళీగా
వంట చేసిన వెంటనే ప్రెజర్ కుక్కర్‌ను పరిశుభ్రం కడగాలి. స్టీమ్ వాల్వ్‌ను తరచుగా శుభ్రం చేయాలి. కుక్కర్‌లో వంట చేసేటప్పుడు, లోపల నాలుగో వంతు ఖాళీగా ఉంచాలి.
Image credits: stockPhoto
Telugu
రబ్బరు మార్చండి
కుక్కర్‌లో రబ్బరు ముఖ్యమైన భాగం. దీనివల్ల కుక్కర్ లాక్ అవుతుంది. ఈ రబ్బరు దెబ్బతింటే కుక్కర్ నుండి నీరు లీక్ కావచ్చు. కాబట్టి రబ్బరు మార్చండి.
Image credits: Pixabay
Telugu
మూతను గట్టిగా మూయండి
ప్రెజర్ కుక్కర్ మూతను గట్టిగా పెట్టుకోవాలి. అది వదులుగా ఉంటే కుక్కర్ నుండి నీరు లీక్ అవుతుంది.
Image credits: instagram
Telugu
మురికిగా ఉంటే శుభ్రం చేయండి
కుక్కర్ లోపల ప్రెజర్ రెగ్యులేటర్ ఉంటుంది. అది సరిగ్గా పనిచేయకపోతే కుక్కర్ నుండి నీరు లీక్ అవుతుంది. కాబట్టి అది మురికిగా ఉంటే శుభ్రం చేయాలి.