కూతురికి ప్రత్యేకమైన బహుమతి ఇవ్వాలనుకుంటే ఇలాంటి వెండి పట్టీలు ఇవ్వండి చాలా తక్కువ ధరలో వస్తాయి. అందంగా ఉంటాయి.
చిన్నపిల్లలకు ఈ డిజైన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఇందులో సన్నని వెండి గొలుసుపై మీనాకారి వర్క్ ఉంటుంది.
రంగురంగుల గజ్జెల పట్టీల డిజైన్ పిల్లలకు బాగా నప్పుతుంది. ఇందులో సన్నని చైన్ కి రంగు రంగుల గజ్జెలు ఉంటాయి.
మీ చిన్నారి కోసం ఇలాంటి ఈవిల్ ఐ వెండి పట్టీలను కూడా ఎంచుకోవచ్చు. స్టైలిష్ గా ఉంటాయి. చాలా తక్కువ ధరలో వస్తాయి.
నల్ల పూసల వెండి పట్టీలు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్నాయి. ఇవి పిల్లలకు అనువైనవి. డైలీవేర్ కి బాగుంటాయి.
సన్నటి కడియానికి చిన్న గజ్జెలు ఉన్న ఈ పట్టీలు పిల్లలకు చాలా బాగుంటాయి.
చుట్టూ గజ్జెలతో ఉన్న ఈ హెవీ డిజైన్ కడియం పట్టీలు 1-3 సంవత్సరాల పిల్లలకు చాలా బాగుంటాయి.
కిచెన్ సింక్ కింద పొరపాటున కూడా వీటిని ఉంచకూడదు
రాత్రిపూట సరిగా నిద్ర పట్టడం లేదా? ఇవి తింటే చాలు
కివి ఫ్రూట్‌ని రెగ్యులర్ గా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఈ స్పెషల్ ఫేస్ ప్యాక్ తో ముఖం మీద ఒక్క మచ్చ కూడా ఉండదు