Telugu

Weight loss: ఈ చిట్కాలతో ఈజీగా 5కేజీలు తగ్గొచ్చు..!

Telugu

అధిక బరువు తగ్గించాలంటే..

ఉండాల్సినదాని కంటే ఎక్కువ బరువు ఉన్నారని మీకు అనిపిస్తే , దానిని తగ్గించాల్సిందే. కానీ అది అంత సులువు కాదు. 

 

 

Telugu

సింపుల్ చిట్కాలు

అయితే ఈజీగా చాలా తక్కువ సమయంలోనే  ఐదు కేజీల బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

Telugu

తెలివిగా తినండి

కేలరీలు తగ్గించండి. ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, ప్రోటీన్లు తీసుకోండి. 

Telugu

కేలరీలు తగ్గించుకోండి

రోజూ వ్యాయామం చేయండి. కనీసం గంటసేపు వ్యాయామం చేయడం వల్ల కేలరీలు తగ్గుతాయి. 

Telugu

నీళ్ళు ఎక్కువగా త్రాగండి

రోజుకి 3-4 లీటర్ల నీళ్ళు త్రాగండి. దీనివల్ల బరువు తగ్గుతారు, ఆకలి అదుపులో ఉంటుంది.

Telugu

నిద్ర చాలా ముఖ్యం

బాగా నిద్రపోవడం చాలా ముఖ్యం. ఇది శరీర పనితీరును మెరుగుపరుస్తుంది.

నోరా ఫతేహిలాంటి ఫిగర్ కావాలా? అయితే ఇవి తినండి!

Baby Names: ఈ పేర్లు పెడితే మీ పిల్లలకు ఇక తిరుగే ఉండదు!

గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి?

Mahashivratri 2025: మహా శివరాత్రి నాడు ఈ గుళ్లకు ఎప్పుడైనా వెళ్లారా?