చియా గింజలు చాలా శక్తివంతమైనవి. ఇవి తింటే కడుపు నిండుగా ఉంటుంది, బరువు కూడా తగ్గుతారు.
అవిసె గింజలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి, బరువు తగ్గిస్తాయి. వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి.
బరువు తగ్గడానికి నువ్వులు బాగుంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముకలకు బలాన్నిస్తాయి.
పొద్దుతిరుగుడు గింజలు శరీరానికి చాలా శక్తిని ఇస్తాయి. జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా ఉంటుంది.
గుమ్మడి గింజల్లో ప్రోటీన్, ఐరన్, జింక్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువును నియంత్రిస్తాయి, శరీరానికి శక్తినిస్తాయి.
మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కడుపు నిండుగా ఉంచుతుంది. తక్కువ తింటారు కాబట్టి బరువు పెరగరు.
గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి?
మునగాకు రోజూ తింటే ఏమౌతుంది?
Janhvi Kapoor: జాన్వీ కపూర్ కి నచ్చిన రెసిపీ మీరూ ట్రై చేయండి!
గుండెకు నేస్తం.. స్ట్రాబెర్రీ.. రోజూ తినాల్సిందే!