pregnancy & parenting
తరుష్ చాలా మంచి పేరు. ఈ పేరు అర్థం విజేత.
ప్రద్యుత్ చాలా లేటెస్ నేమ్. దీని అర్థం ప్రకాశవంతమైంది, మెరిసేది.
ఓజస్ చాలా కొత్తపేరు. దీని అర్థం కాంతి.
చిత్రాక్ష పేరు ఎవరికైనా చాలా బాగుంటుంది. దీని అర్థం అందమైన కళ్ళు కలవారు.
మనన్ పేరు అర్థం ఆలోచనల్లో మునిగిపోయేవాడు.
తవస్య ఈ పేరు అర్థం శక్తి.