Telugu

గోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి?

Telugu

అందమైన గోళ్ళు

అందమైన, దృఢమైన గోళ్ళకు ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.

Image credits: Freepik
Telugu

గుడ్లు

విటమిన్ డి అధికంగా ఉండే గుడ్లు గోళ్ళను అందంగా చేస్తాయి.

Image credits: Getty
Telugu

ఆరెంజ్

విటమిన్ సి, బీటా కెరోటిన్ ఉన్న కమలా పండ్లు గోళ్ళను కాపాడతాయి.

Image credits: Getty
Telugu

ఆకుకూరలు

విటమిన్ ఇ, ఫోలేట్ ఉన్న ఆకుకూరలు గోళ్ళ ఆరోగ్యానికి మంచివి.

Image credits: Getty
Telugu

బెర్రీ పండ్లు

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు అధికం. ఇవి గోళ్ళను అందంగా చేస్తాయి.

Image credits: Getty
Telugu

అవకాడో

విటమిన్ ఇ అధికంగా ఉండే అవకాడో గోళ్ళ ఆరోగ్యానికి మంచిది.

Image credits: Getty

మునగాకు రోజూ తింటే ఏమౌతుంది?

Janhvi Kapoor: జాన్వీ కపూర్ కి నచ్చిన రెసిపీ మీరూ ట్రై చేయండి!

గుండెకు నేస్తం.. స్ట్రాబెర్రీ.. రోజూ తినాల్సిందే!

ఖాళీ కడుపుతో అరటి పండ్లు తింటే ఏమౌతుంది