బంగారం ఎక్కువ నల్లపూసలు తక్కువగా ఉండే మంగళసూత్రం ఇది. వేడుకల సమయంలో ఇలాంటి మంగళసూత్రం వేసుకుంటే అదిరిపోతుంది.
నేటి తరం కొత్త కోడళ్లకు నచ్చే డిజైన్ ఇది. సంప్రదాయ పద్దతిలో వచ్చే పెండెంట్ కు బదులు ఇలాంటి డిజైన్ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
మెడలో ఇలాంటి మంగళసూత్రం ఒక్కటి వేసుకున్నా చాలు ఎంతో నిండుగా కనిపిస్తారు.
సంప్రదాయ పద్ధతిలో చక్కటి పెండెంట్ తో వచ్చిన మంగళసూత్రం.
ఎక్కువ బరువులో మంగళసూత్రం కావాలనుకుంటే ఇలాంటి దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఇది చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది.
అయిదు లేయర్లలో వచ్చే మంగళసూత్రం ఇది. భారీ ఆభరణాలు ఇష్టపడే వారికి ఇది బాగా నప్పుతుంది.
నేటి తరం కోడళ్లు సింపుల్ గా ఉండాలనుకుంటే ఇలాంటి నల్లపూసలు ఎంపకి చేసుకోవచ్చు. ఇవి చూడముచ్చటగా ఉంటాయి.
Brain Foods: బ్రెయిన్‌ను సూపర్ యాక్టివ్‌గా ఉంచే బెస్ట్ ఫుడ్స్ ఇవిగో!
Bracelet Designs: వర్కింగ్ ఉమెన్స్ కోసం అద్భుతమైన బ్రేస్లెట్స్ ఇవిగో!
Necklace Designs: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు
Saree Designs: ఈ శారీస్ తో క్లాసీ లుక్ మీ సొంతం.. ఆఫీస్ వేర్ కి బెస్ట్