రంగు రంగుల రాళ్లతో డిజైన్ చేసిన ఈ హార్ట్ షేప్ బ్రేస్లెట్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. డైలీవేర్ కి చక్కగా సెట్ అవుతుంది.
సింపుల్ గా, స్టైలిష్ గా కనిపించాలి అనుకునేవారికి వేవ్ స్టైల్ బ్రేస్లెట్ మంచి ఎంపిక. లైట్ వెయిట్ లో వస్తుంది.
ఫ్యాషన్ ఇష్టపడేవారికి ఈ డబుల్ ప్యాటర్న్ బ్రేస్లెట్ చక్కగా సెట్ అవుతుంది. మోడ్రన్ లుక్ ఇస్తుంది.
చిన్న, పెద్ద గోల్డ్ బీడ్స్ తో డిజైన్ చేసిన ఈ బ్రేస్లెట్ చేతులకు కొత్త మెరుపుని తీసుకొస్తుంది. చాలా తక్కువ వెయిట్ లో చేయించుకోవచ్చు.
అడ్జస్టబుల్ ప్యాటర్న్ లో ఉన్న ఈ సింపుల్ చైన్ స్టైల్ బ్రేస్లెట్ మినిమల్ డిజైన్స్ ఇష్టపడేవారికి బెస్ట్ ఆప్షన్. 2 గ్రాముల్లో కూడా తీసుకోవచ్చు.
మూడు వరుసల చైన్ తో డిజైన్ చేసిన ఈ లేయర్డ్ బ్రేస్లెట్ చేతికి నిండుగా కనిపిస్తుంది. హెవీ డిజైన్స్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక.
గోల్డ్, స్టోన్స్ కాంబినేషన్ లో ఉన్న ఈ ఇన్ఫినిటీ డిజైన్ బ్రేస్లెట్ కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. అందంగా ఉంటుంది.
Necklace Designs: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు
Saree Designs: ఈ శారీస్ తో క్లాసీ లుక్ మీ సొంతం.. ఆఫీస్ వేర్ కి బెస్ట్
Hair Growth:ఈ ప్రోటీన్ ఫుడ్స్ తింటే జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది
Curd: రోజూ పెరుగు తింటున్నారా? అయితే విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!