Telugu

బ్రెయిన్‌ను సూపర్ యాక్టివ్‌గా ఉంచే బెస్ట్ ఫుడ్స్ ఇవిగో!

Telugu

ఆకుకూరలు

పాలకూర, బ్రకోలీలో విటమిన్ కె, ల్యూటిన్, ఫోలేట్, బీటా కెరోటిన్ వంటి కీలక పోషకాలు ఉంటాయి. ఇవి మెదడు కణజాలాన్ని రక్షిస్తాయి.

Image credits: Getty
Telugu

గుడ్లు

గుడ్లలో శరీరానికి అవసరమైన 'కోలిన్' అనే పోషకం ఉంటుంది. జ్ఞాపకశక్తిని, మానసికస్థితిని కంట్రోల్ చేయడంలో ఇది సహాయపడతుంది.

Image credits: Getty
Telugu

బ్లూబెర్రీలు

బ్లూబెర్రీల్లో ఆంథోసైనిన్స్, యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడులో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

చేపలు

సాల్మన్, సార్డిన్, మాకేరెల్ లాంటి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి.

Image credits: Getty
Telugu

నట్స్, సీడ్స్

బాదం, పిస్తా, వాల్ నట్స్ వంటివి తినడం వల్ల మెదడు కణాలకు జరిగే నష్టం నుంచి రక్షణ లభిస్తుంది.

Image credits: Getty
Telugu

డార్క్ చాక్లెట్

డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనాయిడ్స్, కెఫిన్ ఉంటాయి. ఇవి మెదడుకు రక్త ప్రసరణను పెంచి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

Image credits: Getty
Telugu

తృణ ధాన్యాలు

ఓట్స్, బార్లీ, బ్రౌన్ రైస్ వంటివి మానసిక శక్తిని, ఏకాగ్రతను నిలబెట్టడంలో సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

కాఫీ

కాఫీలో ఉండే కెఫిన్ ఎక్కువ చురుకుదనం, ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, పాలిఫెనాల్స్ లాంటి యాంటీఆక్సిడెంట్స్ కూడా కాఫీలో ఉంటాయి.

Image credits: Getty
Telugu

ఆలివ్ ఆయిల్

ఆలివ్ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్స్, మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.

Image credits: Getty

Bracelet Designs: వర్కింగ్ ఉమెన్స్ కోసం అద్భుతమైన బ్రేస్లెట్స్ ఇవిగో!

Necklace Designs: చీరల మీదకు అదిరిపోయే లుక్ ఇచ్చే నక్లెస్ డిజైన్లు

Saree Designs: ఈ శారీస్ తో క్లాసీ లుక్ మీ సొంతం.. ఆఫీస్ వేర్ కి బెస్ట్

Hair Growth:ఈ ప్రోటీన్ ఫుడ్స్ తింటే జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది