ఆఫీస్ వేర్ కి ఇలాంటి కాటన్ చీరలు మంచి ఎంపిక. హుందాగా కనిపించడంతో పాటు కంఫర్ట్ గా ఉంటాయి. స్లీవ్ లెస్ బ్లౌజుతో ట్రై చేయవచ్చు.
ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి హ్యాండ్లూమ్ శారీస్ మంచి ఎంపిక. ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే చీరలు మీకు ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తాయి.
పూల ప్రింట్లతో ఉండే శారీలు ఆఫీస్ వేర్‌కు చక్కగా సరిపోతాయి. ఎక్కువ హంగులు లేకుండా సింపుల్ యాక్సెసరీస్‌తో అందంగా కనిపించవచ్చు.
సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించాలనుకునే వారికి లినెన్ శారీస్ చక్కగా నప్పుతాయి. సింపుల్ బ్లౌజ్ తో క్లాసీ లుక్ పొందవచ్చు.
లైట్ వెయిట్ లో వచ్చే షిఫాన్ శారీస్ స్టైలిష్ ఆఫీస్ లుక్‌కు చక్కగా సెట్ అవుతాయి. సాఫ్ట్ కలర్స్ ఎంచుకుంటే మరింత అందంగా కనిపిస్తారు.
కాటన్ సిల్క్ శారీస్ అందంగా, కంఫర్ట్ గా ఉంటాయి. చిన్న బోర్డర్ డిజైన్లు, సాఫ్ట్ షేడ్స్ ఆఫీస్ మీటింగ్స్‌కు చక్కగా సెట్ అవుతాయి.
పెద్ద పెద్ద ఫ్లవర్ ప్రింట్ తో ఉన్న ఇలాంటి కాటన్ శారీస్ డైలీవేర్ కి చాలా బాగుంటాయి. సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్.
Hair Growth:ఈ ప్రోటీన్ ఫుడ్స్ తింటే జుట్టు ఒత్తుగా, వేగంగా పెరుగుతుంది
Curd: రోజూ పెరుగు తింటున్నారా? అయితే విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Mangalsutra Design:ఆఫీస్ కి వెళ్లే మహిళలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్
Mangalsutra Designs: చీరకట్టుకు స్టైలిష్ టచ్ ఇచ్చే మంగళసూత్రాలు ఇవిగో!