Telugu

మెడ నిండుగా కనిపించే బంగారు నెక్లెస్.. 2 తులాల్లోనే!

Telugu

స్టోన్ నెక్లెస్

వైట్ స్టోన్స్ పొదిగిన ఈ గోల్డ్ నెక్లెస్ రిచ్ లుక్ ఇస్తుంది. పట్టు చీరల మీదకు చాలా బాగుంటుంది.

Image credits: Manubhai Jewellers
Telugu

లేటెస్ట్ డిజైన్

చిన్న చిన్న బాక్సుల డిజైన్లతో రూపొందించిన ఈ నెక్లెస్ మెడ అందాన్ని మరింత పెంచుతుంది. చీరలతో పాటు మోడ్రన్ దుస్తులతో కూడా సెట్ అవుతుంది.

Image credits: Manubhai Jewellers
Telugu

మువ్వల నెక్లెస్

సన్నటి చైన్లు, చుట్టూ మువ్వలతో డిజైన్ చేసిన ఈ నెక్లెస్ మెడకు నిండుగా, అందంగా కనిపిస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది. 

Image credits: Manubhai Jewellers
Telugu

ట్రెడిషనల్ డిజైన్

మామిడి పిందల డిజైన్ లో ఉన్న ఈ గోల్డ్ నెక్లెస్ ని 2 తులాల్లో చేయించుకోవచ్చు. ట్రెడిషనల్ డిజైన్స్ ఇష్టపడేవారికి ఇది మంచి ఎంపిక.

Image credits: Manubhai Jewellers
Telugu

ఫ్లవర్ డిజైన్

పువ్వులను జత చేసినట్లు ఉన్న ఈ నెక్లెస్ నేటితరం అమ్మాయిలకు బాగా నచ్చుతుంది. సింపుల్ గా, అందంగా కనిపిస్తుంది.

Image credits: Manubhai Jewellers
Telugu

స్టైలిష్ డిజైన్

టెంపుల్ జ్యువెలరీ స్టైల్లో ఉన్న ఈ నెక్లెస్ ప్రత్యేక సందర్భాల కోసం బెస్ట్ ఆప్షన్. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మంచి లుక్ పొందవచ్చు.

Image credits: pinterest
Telugu

కుందన్స్ నెక్లెస్

బంగారు పూసలు, పువ్వులు, కుందన్స్ తో ఉన్న ఈ నెక్లెస్ మినిమల్ డిజైన్స్ ఇష్టపడేవారికి మంచి ఎంపిక. 2 తులాల్లోపు చేయించుకోవచ్చు.

Image credits: pinterest

Jhumka Designs: డైలీవేర్ కి ఈ చిన్ని జుంకాలు అందంగా ఉంటాయి.. చూసేయండి!

Mehndi Designs: అమ్మాయిల పాదాలకు రాయల్ లుక్ ఇచ్చే మెహందీ డిజైన్లు

Chain Necklace: అర తులంలో లభించే లైట్ వెయిట్ చైన్ నక్లెస్ డిజైన్లు

Chanakya Niti : జీవితంలో ఓడిపోకూడదంటే.. ఈ 5 విషయాలు గుర్తుంచుకోండి