Telugu

లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్ చూస్తే వావ్ అనాల్సిందే

Telugu

లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్

మల్టీకలర్ స్టోన్స్ ఉన్న లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్ చూడటానికి ఎంతో ట్రెండీగా, అందంగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

జుంకాల లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్

జుంకాల చైన్ ఇయర్ రింగ్స్‌ ఇవి.  వీటిలో చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. చిన్నగా, ఆకర్షణీయంగా ఉండే డిజైన్లు వీటిలో దొరుకుతాయి.

Image credits: instagram
Telugu

హూప్ లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్

హూప్ లాంగ్ చైన్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే లుక్ మారిపోతుంది. ఇవి మీ ముఖానికి షార్ప్ లుక్‌ను అందిస్తాయి.

Image credits: instagram
Telugu

సిల్వర్ చైన్ ఇయర్ రింగ్స్

మీరు సిల్వర్ చైన్ ఇయర్ రింగ్స్‌ను కూడా ప్రయత్నించవచ్చు. వీటి కింది భాగంలో చిన్న గజ్జెలు డిజైన్ ఉంటుంది. అవి చిన్నగా శబ్దం చేస్తాయి.

Image credits: instagram
Telugu

ఆకుల్లాంటి చైన్ ఇయర్ రింగ్స్

ఆకుల్లాంటి స్టైల్ చైన్ ఇయర్ రింగ్స్‌ను కూడా మీరు ట్రై చేయవచ్చు. ఈ డిజైన్ మీకు 300 రూపాయలలోపే దొరుకుతుంది. 

Image credits: instagram
Telugu

హార్ట్ షేప్ ఇయర్రింగ్ష్

లవ్ సింబల్ లో ఉండే ఈ లాంగ్ చైన్ ఇయర్రింగ్స్ ఇవి. ఎంతో చక్కగా ఉంటాయి.

Image credits: Estailo Fashion
Telugu

సింపుల్ చైన్ చెవిపోగులు

చాలా సన్నగా ఉండే చెవి పోగులు ఇవి. గుండ్రటి ముఖాలు ఉన్నవారికి ఇవి ఎంతో చక్కగా నప్పుతాయి.

Image credits: India mart

Thread Bangles: పాత గాజులకు రంగుల దారాలతో కొత్తందం

Thread Bangles: అద్దాల మెరుపు, దారాలతో అదిరిపోయే 6 థ్రెడ్ మిర్రర్ బ్యాంగిల్స్ ఇవే!

Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌ ఎన్నేళ్లు వాడాలి? ఎప్పుడు మార్చాలి?

Summer Health: పెరుగు vs మజ్జిగ.. ఎండాకాలానికి ఏది మంచిది?