Telugu

ప్రెజర్ కుక్కర్‌ను ఎన్నేళ్లు వాడాలి? ఎప్పుడు మార్చాలి?

Telugu

అల్యూమినియంతో జాగ్రత్త

ప్రెజర్ కుక్కర్‌లో ఎక్కువ కాలం వాడితే ఆహారంలోకి కుక్కర్లోని అల్యూమినియం చేరే అవకాశం ఉంది. ఇది తీవ్రమైన అనారోగ్యాలకు దారి తీస్తుంది.

Image credits: Getty
Telugu

అనారోగ్యాలు రావచ్చు

పాత కుక్కర్లను వాడితే అందులోని అల్యూమినియం  రక్తంలో, ఎముకల్లో చేరిపోయి తీవ్రరోగాలకు కారణమవుతుంది.

Image credits: AI Meta
Telugu

కుక్కర్‌ను ఎంతకాలం వాడాలి?

ఇంట్లోని ప్రెజర్ కుక్కర్ పదేళ్లు దాటితే దాన్ని వాడకూడదు. వెంటనే మార్చేయాలి.

Image credits: Getty
Telugu

గీతలు, నల్ల మచ్చలు పడినా

కుక్కర్ లోపల గీతలు లేదా నల్లటి మచ్చలు పడినా కూడా దాన్ని మార్చేయాలి. కుక్కర్ మూత లేదా విజిల్ బాగా వదులుగా అయితే కుక్కర్‌ను మార్చేయాలి.

Image credits: Getty
Telugu

ఆహారం వాసన వస్తున్నా..

కుక్కర్లో వండిన ఆహారం నుంచి లోహపు వాసన వస్తుంటే కుక్కర్ జీవితకాలం ముగిసిపోయిందని అర్థం. దాన్ని వాడడం మంచిది కాదు.

Image credits: AI Meta
Telugu

పనికిరాని కుక్కర్

మీరు వాడే కుక్కర్‌లో పైన చెప్పిన లక్షణాలు కనిపిస్తే వెంటనే మార్చేయండి. ఇలాంటి పాత్రలు వాడడం ప్రమాదకరం.

Image credits: Getty
Telugu

బ్రాండెడ్ కుక్కర్లు

కుక్కర్లు కొనేటప్పుడే మంచి కొనాలి. వారెంటీ ఉన్నవే తీసుకోవాలి. లోకల్ కన్నా బ్రాండెడ్ కొనుక్కోవడం ఉత్తమం.

Image credits: Getty

Summer Health: పెరుగు vs మజ్జిగ.. ఎండాకాలానికి ఏది మంచిది?

Skin Care: మీ చర్మం మెరిసిపోవాలా? రోజూ ఈ 6 పనులు చేయండి చాలు

Money Plant: నీళ్లు ఇలా పోస్తే.. మనీ ప్లాంట్ వేగంగా పెరుగుతుంది..!

Kothimeera: కొత్తిమీర ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే చిట్కాలు ఇవిగో