Telugu

పాత గాజులకు రంగుల దారాలతో కొత్తందం

Telugu

కుందన్‌తో థ్రెడ్ బ్యాంగిల్స్

సన్నని, వెడల్పాటి గాజులకు ముందుగా దారం చుట్టాలి. ఆ తర్వాత వాటిపై ముత్యాలు లేదా కుందన్‌లు అతికిస్తే సరిపోతుంది. 

Image credits: the_divinecreation Instagram
Telugu

స్టోన్ చైన్ బ్యాంగిల్స్

పెళ్లికూతుళ్ల కోసం ఈ డిజైన్‌ను ప్రత్యేకంగా తయారు చేయొచ్చు. గాజులు, ముత్యాలు, కుందన్‌లు, స్టోన్ చైన్‌ ఉపయోగించి వీటిని తయారుచేయాలి.

Image credits: chudiwale_ Instagram
Telugu

మూడు గాజుల సెట్

వెడల్పాటి గాజులతో ఈ సెట్ థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేయొచ్చు. చీరకు మ్యాచింగ్ అయ్యే దారాన్ని చుట్టి, వాటిపై కుందన్‌లు అతికించాలి.

Image credits: daily_rangoli_muggulu Instagram
Telugu

ముత్యాలు, రాళ్లతో మెరిసే గాజులు

పాత గాజులకు ముత్యాలు, కుందన్‌లు, స్టోన్ చైన్‌లను ఉపయోగించి ఇంట్లోనే వీటిని రెడీ చేయొచ్చు.

Image credits: knots_india the_divinecreation Instagram
Telugu

సన్నగా ఉండే థ్రెడ్ బ్యాంగిల్స్

సన్నని గాజులతో ఈ డిజైన్‌ను చాలా సులభంగా తయారు చేయొచ్చు. పట్టు దారాలు లేదా సిల్క్ థ్రెడ్‌ను గాజులకు చుడితే చాలు, అందమైన గాజులు రెడీ.

Image credits: bangles_king_786 Instagram
Telugu

సింపుల్ గాజులు

పెద్దగాజులకు సులువుగా రంగుల తీగలను చుట్టేయచ్చు. తక్కువ టైంలోనే ఇవి సిద్ధమైపోతాయి. 

Image credits: Getty
Telugu

ఇంద్రధనస్సులాంటి రంగుల్లో

ఇంద్రధనుస్సులాంటి రంగుల్లో గాజులు కావాలంటే ఇదిగో ఇక్కడ ఇచ్చినట్టు రంగుల దారాలు చుట్టుకోండి.

Image credits: Getty

Thread Bangles: అద్దాల మెరుపు, దారాలతో అదిరిపోయే 6 థ్రెడ్ మిర్రర్ బ్యాంగిల్స్ ఇవే!

Pressure Cooker: ప్రెజర్ కుక్కర్‌ ఎన్నేళ్లు వాడాలి? ఎప్పుడు మార్చాలి?

Summer Health: పెరుగు vs మజ్జిగ.. ఎండాకాలానికి ఏది మంచిది?

Skin Care: మీ చర్మం మెరిసిపోవాలా? రోజూ ఈ 6 పనులు చేయండి చాలు