గడిచిన కాలం ఎప్పటికీ తిరిగి రాదు. మీరు ఏ పని చేసినా సమయాన్ని అస్సలు వృథా చేయకండి. సరైన సమయానికి పనులు పూర్తి చేయడమే విజయానికి తొలి మెట్టు.
మనసులో భయం ఉంటే దేన్నీ సాధించలేరు. భయపడకుండా మీ పనిలో ముందుకు సాగండి. భయపడితే ఓటమి ఖాయం, ధైర్యం చేస్తే విజయం మీ సొంతం అవుతుంది.
అనవసరంగా డబ్బును ఖర్చు చేయకండి. డబ్బును వృథా చేస్తే భవిష్యత్తులో కష్టాలు తప్పవు. నేటి పొదుపే రేపటి ప్రశాంత జీవితానికి పునాది.
సరైన సమయానికి నిద్రపోండి, మంచి ఆహారం తీసుకోండి. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఎంతటి కష్టమైన పనినైనా సులభంగా చేయగలడు.
మీ నిజాయితీకి విలువ ఇవ్వని వారికి, మిమ్మల్ని తప్పుదోవ పట్టించే వారికి దూరంగా ఉండండి. అలాంటి వారి స్నేహం మీ జీవితాన్ని నాశనం చేస్తుంది.
ఇక్కడ అందరూ 100 ఏళ్లకు పైగా జీవిస్తారు... వారి హెల్త్ సీక్రెట్ ఇదే
Necklaces: అమెరికన్ డైమండ్స్‌తో నిండిన నెక్లెస్ డిజైన్స్
Anklets: ట్రెండీ లుక్ ఇచ్చే ఆర్టిఫీషియల్ పట్టీల డిజైన్లు..చూసేయండి
Haram Designs: పట్టుచీరల మీదకు అదిరిపోయే హారం డిజైన్లు