ఇంట్లో ఇడ్లీలు ఎప్పుడు చేసినా మెత్తగా రావడం లేదా? అయితే సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు.
ఇడ్లీ మృదువుగా రావాలంటే.. మినపప్పు , బియ్యం నానపెట్టడం చాలా ముఖ్యం. కనీసం 4 నుంచి 5 గంటలు నానబెట్టాలి.
ఇడ్లీ పిండి ని మీరు బియ్యంతో కాకుండా రవ్వ వాడితే, మినపప్పు మిశ్రమంతో 8-9 గంటలు నానబెట్టాలి.
పిండి రుబ్బేటప్పుడు గుప్పెడు మరమరాలు/అటుకులు కలపాలి.
పిండి రుబ్బేందుకు కాచి చల్లార్చిన నీటిని వాడాలి.
ప్లేట్లకు నూనె/నెయ్యి రాసి పిండి వేస్తే ఇడ్లీలు సాఫ్ట్‌గా వస్తాయి.
ఆవిరి తగ్గిన తర్వాతే ఇడ్లీ పాత్ర నుంచి ఇడ్లీలను తీయాలి.
ప్లేట్లపై తడి బట్ట వేసి, దానిపై పిండి వేసి ఇడ్లీలు చేయొచ్చు. ఇడ్లీ పిండిలో చిటికెడు వంటసోడా కూడా వేసుకోవచ్చు.
Breakfast Ideas: జెన్ జీకి ఫేవరేట్..5 నిమిషాల్లో రెడీ అయ్యే ఇన్ స్టంట్ బ్రేక్‌ఫాస్ట్
Kitchen Hack: అరటికాయ జిగురు చేతులకు అంటకుండా ఉండాలంటే ఇది ట్రై చేయండి
Mango: మామిడి పండ్లు ఇలా మాత్రం తినకూడదని మీకు తెలుసా?
Flax Seeds: రోజూ ఒక స్పూన్ అవిసె గింజలు తింటే జరిగే మ్యాజిక్ ఇదే