తక్కువ వెయిట్ లో వచ్చే బంగారు ముక్కుపుడకలు.. చూడండి
life Jun 08 2026
Author: Kavitha G Image Credits:Pinterest
Telugu
యూనిక్ షేప్ ముక్కుపుడక
చిన్నగా ఉన్నా, యూనిక్ షేప్‌లో ఉండే స్టోన్ ముక్కుపుడకలు చాలా క్లాసీగా కనిపిస్తాయి. రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.
Image credits: instagram
Telugu
3 స్టోన్ ముక్కుపుడక
3 స్టోన్ ముక్కుపుడక స్టైలిష్ లుక్ ఇస్తుంది. చాలా తక్కువ ధరలో వస్తుంది. డైలీ వేర్ కి బాగుంటుంది.
Image credits: Pinterest
Telugu
ఫ్లవర్ డిజైన్ ముక్కుపుడక
చిన్న పూల డిజైన్‌లో ఉన్న ఈ ముక్కుపుడక ముఖానికి సాఫ్ట్, ఫ్రెష్ లుక్ ఇస్తుంది. ట్రెడిషనల్, వెస్ట్రన్.. రెండు రకాల దుస్తులకు సెట్ అవుతుంది.
Image credits: instagram
Telugu
స్టైలిష్ ముక్కుపుడక
చుట్టూ స్టోన్స్ తో ఉన్న ఇలాంటి ముక్కుపుడకలు చాలా ట్రెండీగా, యూనిక్‌గా కనిపిస్తాయి. ఈ డిజైన్ కాలేజీ అమ్మాయిలకు సూపర్ గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
ట్రెండీ డిజైన్ ముక్కుపుడక
స్టోన్స్, ఫ్లవర్, డ్రాప్ డిజైన్లో ఉన్న ఈ ముక్కుపుడక మీ ముఖం అందాన్ని రెట్టింపు చేస్తుంది. లైట్ వెయిట్ లో వస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది.