Telugu

వెండి వడ్డాణాలు ఇవిగో.. ఇప్పుడివే లేటెస్ట్ ట్రెండ్

Telugu

మువ్వల వడ్డాణం

వెండితో చేసిన మువ్వల వడ్డాణం ఇది. ప్లెయిన్ చీరపై దీన్ని పెట్టుుంటే ఎంతో అందంగా కనిపిస్తారు.

Image credits: Pinterest
Telugu

పార్టీవేర్ వడ్డాణం

వేడుకల సమయంలో ఇలాంటి వడ్డాణం పెట్టుకుంటే ఎంతో అందంగా మెరిసిపోతారు.

Image credits: Myntra
Telugu

కాయిన్ వడ్డాణం

వెండితో చేసిన కాయిన్ వడ్డాణం లేదా కాసుల వడ్డాణం ఇది. పెళ్లిళ్లకు ఇవి ఎంతో నప్పుతాయి.

Image credits: Nykaa
Telugu

సింపుల్ ఎలిగెంట్ వడ్డాణం

తక్కువ బరువుతో వచ్చే వెండి వడ్డాణాల్లో ఇది ఒకటి. దీనికి కూడా మువ్వలు జతగా ఉన్నాయి.

Image credits: Teejh
Telugu

చైన్ వడ్డాణం

సన్నని చైన్ తో వచ్చిన వడ్డాణం ఇది. ధర కూడా చాలా తక్కువగా ఉంటుంది. 

Image credits: Giva
Telugu

వెస్ట్రన్ వడ్డాణం

బాడీకాన్ వంటి టైట్ డ్రెస్సుకి ఇలాంటి ట్రెండీ వడ్డాణాలు అందుబాటులో ఉన్నాయి.

Image credits: examagentfifa
Telugu

డబుల్ చైన్ వడ్డాణం

డబుల్ చైన్ తో వచ్చే వడ్డాణం ఇది. ప్లెయిన్ చీరకు ఇది జతగా అందంగా ఉంటుంది.

Image credits: Gahenaz Silver

Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?

Lockets: మీ చైన్ కు ఇలాంటి లాకెట్స్ జత చేస్తే అదరహో

Lemon Pickle: లెమన్ పికిల్ ఇలా ఒకసారి ట్రై చేయండి..ఒక్క ముద్దతోనే ఫిదా

Jadau Earrings: గుండ్రని ముఖం ఉన్నవారికి సూటయ్యే ఇయర్ రింగ్స్ ఇవి