మరాఠీ మంగళసూత్రాలు హెవీగా ఉంటాయి. కానీ, ఇవి తక్కువ బరువులోనే వచ్చేస్తాయి. డైలీవేర్ కి కూడా బాగుంటాయి. 5 గ్రాముల్లోనే ఈజీగా లభిస్తుంది. నల్లపూసలు, బంగారు పూసల కాంబినేషన్ బాగుంటుంది
Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu
గోల్డ్ మంగళసూత్రం డిజైన్
నల్లపూసలు కాకుండా, పూర్తిగా బంగారు పూసలు, చైన్‌తో ఉన్న మంగళసూత్రాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఇది బరువు తక్కువగా ఉన్నా చాలా స్టైలిష్ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్ కి బెస్ట్.
Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu
లేటెస్ట్ గోల్డ్ మంగళసూత్రం
రంగురంగుల రత్నాలు, కుందన్‌తో చేసిన ఈ బంగారు మంగళసూత్రం డిజైన్ ఏ ఫంక్షన్‌కైనా మెడకు అందాన్నిస్తుంది. దీన్ని మీరు 5-6 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu
తక్కువ బరువులో బంగారు మంగళసూత్రం
ప్రతిరోజూ ధరించడానికి ఇలాంటి తక్కువ బరువున్న బంగారు మంగళసూత్రం చాలా బాగుంటుంది. ఇందులో బంగారం కంటే నల్లపూసల పనే ఎక్కువ. దీన్ని మీరు 3 గ్రాముల వరకు చేయించుకోవచ్చు.
Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu
సింపుల్ గోల్డ్ మంగళసూత్రం
మోడ్రన్, ఎస్తెటిక్ లుక్ కోసం ఇలాంటి బంగారు మంగళసూత్రం ధరిస్తే రాణిలా కనిపిస్తారు. ఇది షార్ట్ ప్యాటర్న్‌లో ఉంటుంది. స్పెషల్ గా లాకెట్ లా కుండా ఎటాచ్ అయ్యి ఉంటుంది.
Image credits: Pinterest- kalyanjewellers.net
Telugu
రోజువారీ వాడకానికి బంగారు మంగళసూత్రం
బంగారు చైన్‌తో ఉన్న ఈ మంగళసూత్రం డిజైన్‌కు ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. ఇందులో నల్లపూసలను బంగారు పూసలతో కలిపి అల్లారు. ఇలాంటి మంగళసూత్రాలు చాలా బలంగా, మన్నికగా ఉంటాయి.