విటమిన్ డి సూర్యరశ్మి నుంచి పుష్కలంగా లభిస్తుంది. అలాగే కొన్ని డ్రింక్స్ నుంచి కూడా లభిస్తుంది. అవేంటో చూద్దాం.
పాలు విటమిన్ డికి సహజమైన వనరు. పాలల్లో కాల్షియం, ఫాస్పరస్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా ఉంటాయి.
ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ ని రెగ్యులర్ తాగడం మంచిది.
బాదం పాలు తాగడం వల్ల కూడా శరీరానికి అవసరమైన విటమిన్ డి అందుతుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
పెరుగు, మజ్జిగలో కూడా విటమిన్ డి ఉంటుంది. కాబట్టి విటమిన్ డి లోపం ఉన్నవారు వీటిని డైట్‌లో చేర్చుకోవచ్చు.
ఆహారంలో మార్పులు చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.
Gold Mangalsutra: డైలీవేర్ కి స్టైలిష్ మంగళసూత్రాలు, ఎంత బాగున్నాయో
Silver Vaddanam: వెండి వడ్డాణాలు ఇవిగో.. ఇప్పుడివే లేటెస్ట్ ట్రెండ్
Chia Seeds: చియా సీడ్స్ ఎక్కువ తీసుకుంటే ఏమౌతుంది?
Lockets: మీ చైన్ కు ఇలాంటి లాకెట్స్ జత చేస్తే అదరహో