6 గ్రాముల్లోపు వచ్చే బంగారు నెక్లెస్ లు.. ఓ లుక్కేయండి!
life Sep 09 2026
Author: Kavitha G Image Credits:instagram
Telugu
ఫ్లవర్ డిజైన్ నెక్లెస్
సింపుల్ లుక్ కోరుకునేవారికి ఈ లైట్ వెయిట్ లో వచ్చే ఫ్లవర్ డిజైన్ లాకెట్ మంచి ఎంపిక. 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
Image credits: instagram
Telugu
చైన్ నెక్లెస్
సన్నటి చైన్, హెవీ పెండెంట్ తో ఉన్న ఈ నెక్లెస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో సూపర్ గా ఉంటుంది. 6 గ్రాముల్లో తీసుకోవచ్చు.
Image credits: instagram
Telugu
బర్డ్ డిజైన్ నెక్లెస్
రెడ్, వైట్, గ్రీన్ స్టోన్స్ పొదిగిన రెండు పక్షులు.. తీగపై కూర్చున్నట్లు ఉన్న ఈ లైట్ వెయిట్ నెక్లెస్ నేటితరం అమ్మాయిలకు ఇట్టే నచ్చుతుంది. 5 గ్రాముల్లోపే తీసుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
స్టోన్ నెక్లెస్
గోల్డ్ పూసల చైన్ కి స్టోన్స్ వేలాడుతున్నట్లు ఈ ఉన్న ఈ డిజైన్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.
Image credits: cartlane
Telugu
పూసల నెక్లెస్
స్నేక్ డిజైన్ చైన్, గోల్డ్ పూసలతో ఉన్న ఈ నెక్లెస్ సింపుల్, స్టైలిష్ లుక్ ఇస్తుంది. హెవీ డిజైన్ డ్రెస్సులు, చీరలతో సూపర్ గా ఉంటుంది.
Image credits: Pinterest
Telugu
గ్రీన్ స్టోన్ నెక్లెస్
తక్కువ బరువులో మెడకు నిండుగా కనిపించే నెక్ సెట్ తీసుకోవాలి అనుకునేవారికి ఈ గ్రీన్ స్టోన్ నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.