డ్రాప్ షేప్ కెంపు రాళ్లతో డిజైన్ చేసిన సింపుల్ అండ్ ఎలిగెంట్ గోల్డ్ నెక్‌లేస్. డైలీ వేర్ , చిన్న చిన్న ఫంక్షన్లకు ధరించడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
Image credits: Kalyani Jewlers
Telugu
గజ్జలతో నక్లెస్..
చిన్న చిన్న పట్టీల గజ్జల తరహా హ్యాంగింగ్స్‌తో కూడిన లైట్ వెయిట్ గోల్డ్ నెక్‌లేస్ డిజైన్ ఇది. క్యాజువల్ , ఎత్నిక్ వేర్‌పైకి ఇది చాలా క్యూట్‌గా ఉంటుంది.
Image credits: Kalyani Jewlers
Telugu
ట్రెండీ డిజైన్..
విసనకర్ర మోటిఫ్స్‌లో కెంపులు, వైట్ స్టోన్స్ కలిగిన ట్రెండీ హాఫ్ మూన్ షేప్ పెండెంట్ నెక్‌లేస్. మోడర్న్ ఎత్నిక్ వేర్‌కి ఇది మంచి లుక్‌ను ఇస్తుంది.
Image credits: Kalyani Jewlers
Telugu
మూడు పేటల చైన్..
మూడు పేటల బంగారు పూసల చైన్ , ఫ్యాన్సీ పెండెంట్‌తో కూడిన త్రీ-లేయర్డ్ నెక్‌లేస్. సింపుల్, క్లాసీ డిజైన్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: Kalyani Jewlers
Telugu
ఫ్యాన్సీ వేర్..
కెంపులు, పచ్చలతో కూడిన అట్రాక్టివ్ చైన్ ప్యాటర్న్ నెక్‌లేస్ ఇది. ఫ్యాన్సీ వేర్, పట్టు చీరలపైకి ఇది ఎంతో గ్రాండ్‌గా కనిపిస్తుంది.
Image credits: Kalyani Jewlers
Telugu
షార్ట్ చోకర్ సెట్..
పింక్ స్టోన్స్ , చిన్న ముత్యాల డ్రాప్స్‌తో కూడిన షార్ట్ చోకర్ నెక్‌లేస్ సెట్. మ్యాచింగ్ స్టడ్ ఈయర్‌రింగ్స్‌తో వచ్చే ఈ సెట్ ట్రెడిషనల్ లుక్‌కి చాలా బాగా నప్పుతుంది.