Telugu

ఇదెక్కడి వింత ఆచారం! పెళ్లి తర్వాత వధూవరులు టాయిలెట్‌కు వెళ్లకూడదా!

Telugu

పవిత్రతకు భంగం

పెళ్లి అనేది ఒక పవిత్రమైన వేడుక అని వీరు నమ్ముతారు. వరుడు పదే పదే టాయిలెట్‌కు వెళితే అతని పవిత్రత దెబ్బతింటుందని, అపవిత్రం అవుతాడని వీరి నమ్మకం.

Image credits: Pinterest
Telugu

అపవిత్రంగా భావిస్తారు

అందుకే పెళ్లయిన తర్వాత 3 రోజుల పాటు వధూవరులు టాయిలెట్‌కు వెళ్లడాన్ని నిషేధించారు. ఎవరైనా వెళితే దాన్ని అపవిత్రంగా భావిస్తారు.

Image credits: Asianet News
Telugu

మూడు రోజుల పాటు బ్యాన్

ఈ కఠినమైన నియమం కారణంగా, కొత్త దంపతులు పెళ్లి జరిగిన మూడు రోజుల వరకు టాయిలెట్ గడప తొక్కరు.

Image credits: X
Telugu

అసలు కారణం ఇదే

మలమూత్రాలు విసర్జించే చోట మురికి ఉంటుందని, దాని వల్ల అక్కడ నెగెటివ్ ఎనర్జీ ఉంటుందని ఈ జాతి ప్రజలు బలంగా నమ్ముతారు.

Image credits: X
Telugu

వైవాహిక జీవితంలో సమస్యలు

పెళ్లయిన వెంటనే వధూవరులు టాయిలెట్‌కు వెళితే ఆ నెగెటివ్ ఎనర్జీ వారిపై ప్రభావం చూపుతుందని భయపడతారు. దీనివల్ల వారి వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని నమ్ముతారు.

Image credits: Getty
Telugu

తక్కువ ఆహారం, నీళ్లు

ఈ ఆచారాన్ని పాటించడంలో కొత్త దంపతులకు ఎలాంటి ఇబ్బంది రాకూడదని, ఆ మూడు రోజుల పాటు వారికి చాలా తక్కువ ఆహారం, నీళ్లు ఇస్తారు.

Image credits: Getty
Telugu

కఠినమైన పర్యవేక్షణ

వారు పొరపాటున కూడా టాయిలెట్‌కు వెళ్లకుండా కుటుంబ సభ్యులు కంటికి రెప్పలా కాపలా కాస్తారు. ఈ ఆచారాన్ని ఇక్కడ చాలా కఠినంగా పాటిస్తారు.

Image credits: Getty

Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్

Moringa Halwa : ఈ హల్వా తింటే చాలు..నీరసం కూడా నీరులా కరిగిపోతుంది

Sarees: కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించేందుకు బెస్ట్ శారీస్ డిజైన్లు

Gold Earrings: డైలీవేర్ కి తక్కువ బడ్జెట్ లో వచ్చే బంగారు కమ్మలు ఇవిగో