Telugu

క్రౌన్ షేప్ గోల్డ్ రింగ్.. రాణి లాంటి లుక్ మీ సొంతం!

Telugu

లైట్ వెయిట్ రింగ్

సింపుల్‌గా, క్లాసీగా కనిపించాలనుకునేవారికి ఈ చిన్న క్రౌన్ డిజైన్ గోల్డ్ రింగ్ చక్కని ఎంపిక. లైట్ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: instagram\pinterest
Telugu

స్టైలిష్ డిజైన్ రింగ్

కిరీటం ఆకారంలో ఉండే ఈ బంగారు ఉంగరం మీ వేళ్లకు రాణిలాంటి అందాన్ని, రాయల్ లుక్‌ను అందిస్తుంది. తక్కువ బడ్జెట్ లో వస్తుంది.

Image credits: instagram\pinterest
Telugu

స్టోన్స్ రింగ్

మెరిసే స్టోన్స్‌తో అలంకరించిన ఈ క్రౌన్ రింగ్ పార్టీలు, ఫంక్షన్లలో మీ చేతులకు కొత్త మెరుపును ఇస్తుంది. అందంగా ఉంటుంది.

Image credits: instagram\pinterest
Telugu

స్టేట్ మెంట్ క్రౌన్ రింగ్స్

కాస్త ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ స్టేట్‌మెంట్ క్రౌన్ రింగ్స్ మంచి ఎంపిక. ఇవి మీ ఫ్యాషన్‌కు రాయల్ టచ్ జోడిస్తాయి.

Image credits: instagram\pinterest
Telugu

మోడ్రన్ డిజైన్ రింగ్

ట్రెండీ లుక్ కోరుకునే అమ్మాయిలకు ఈ మోడ్రన్ క్రౌన్ షేప్ రింగ్ స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా ఉంటుంది.

Image credits: instagram\pinterest
Telugu

డైలీవేర్ రింగ్

స్టైలిష్ డిజైన్‌తో ఉండే ఈ క్రౌన్ రింగ్ రోజువారీ వాడకానికి, ప్రత్యేక సందర్భాలకు చక్కగా సరిపోతుంది.

Image credits: instagram\pinterest

Pearl Choker:మెడ నిండుగా ముత్యాల చోకర్...చూడటానికి రెండు కళ్లు సరిపోవు

Gold Mangalsutra: చీరల మీదకు సూపర్ గా సెట్ అయ్యే బంగారు మంగళసూత్రాలు!

ఇదెక్కడి వింత ఆచారం! పెళ్లి తర్వాత వధూవరులు టాయిలెట్‌కు వెళ్లకూడదా!!

Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్