Telugu

చీరల మీదకు సూపర్ గా సెట్ అయ్యే బంగారు మంగళసూత్రాలు!

Telugu

చైన్ మంగళసూత్రం

ట్రెడిషనల్ చీరలపైకి ఈ బంగారు మంగళసూత్రం వేసుకుంటే మీ అందం మరింత పెరుగుతుంది. సింపుల్‌గా, క్లాసీగా కనిపిస్తారు.

Image credits: pinterest
Telugu

సింపుల్ డిజైన్ మంగళసూత్రం

రోజువారీ చీరలకు చిన్న పెండెంట్‌తో ఉండే ఈ మంగళసూత్రాలు చక్కగా సరిపోతాయి. సింపుల్ లుక్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

హెవీ పెండెంట్ మంగళసూత్రం

పట్టు చీరలకు హెవీ పెండెంట్ మంగళసూత్రాలు రాయల్ లుక్ ఇస్తాయి. పెళ్లిళ్లు, పండగల్లో ఇవి మీ లుక్ ని మరింత ప్రత్యేకం చేస్తాయి.

Image credits: pinterest
Telugu

ట్రెడిషనల్ డిజైన్ మంగళసూత్రం

రాధాకృష్ణుల చుట్టూ చక్కని డిజైన్ తో ఉన్న ఈ మంగళసూత్రం వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. కాటన్, సిల్క్ చీరలకు ఇది చక్కని ఎంపిక.

Image credits: pinterest
Telugu

టెంపుల్ స్టైల్ మంగళసూత్రం

టెంపుల్ స్టైల్ మంగళసూత్రాలు పట్టు చీరలకు మరింత వైభవాన్ని జోడిస్తాయి. పండగలకు అద్భుతమైన ఎంపిక.

Image credits: pinterest
Telugu

ఫ్లవర్ డిజైన్ మంగళసూత్రం

ఫువ్వుల డిజైన్ లో ఉన్న ఈ మంగళసూత్రం మెడ అందాన్ని రెట్టింపు చేస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది.

Image credits: chat gpt
Telugu

ట్రెండీ డిజైన్ మంగళసూత్రం

ట్రెండీ, మోడ్రన్ డిజైన్లు ఇష్టపడేవారికి ఈ చైన్ స్టైల్ మంగళసూత్రం మంచి ఎంపిక. ఇది చీరలకే కాదు, మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌కు కూడా చక్కగా సెట్ అవుతుంది.

Image credits: PINTEREST

ఇదెక్కడి వింత ఆచారం! పెళ్లి తర్వాత వధూవరులు టాయిలెట్‌కు వెళ్లకూడదా!!

Bangles Set: ఎంత చూసినా తనివితీరని యాంటిక్ గాజుల కలెక్షన్

Moringa Halwa : ఈ హల్వా తింటే చాలు..నీరసం కూడా నీరులా కరిగిపోతుంది

Sarees: కూల్‌గా, స్టైలిష్‌గా కనిపించేందుకు బెస్ట్ శారీస్ డిజైన్లు