Pearl Choker:మెడ నిండుగా ముత్యాల చోకర్...చూడటానికి రెండు కళ్లు సరిపోవు
life Oct 13 2026
Author: ramya Sridhar Image Credits:south india Jewels
Telugu
ముత్యాల చోకర్..
ఈ ఫోటోలో గుత్తులు గుత్తులుగా ఉన్న ముత్యాల చోకర్, మధ్యలో నెమలి డిజైన్ కలిగిన ఆకర్షణీయమైన పెండెంట్, దానికి తగిన ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చీరల మీదకు చాలా అందంగా కనిపిస్తుంది.
Image credits: south india Jewels
Telugu
రాయల్ చోకర్..
ఈ ఫోటోలో ముత్యాల బేస్‌తో కూడిన అందమైన చోకర్ , మధ్యలో ఆకుపచ్చ, గులాబీ రంగు స్టోన్స్‌తో పెండెంట్ కనిపిస్తుంది. ఇది చూడటానికి ఎంతో రిచ్‌గా , రాయల్‌గా ఉంటుంది.
Image credits: south india Jewels
Telugu
మామిడి పిందె చోకర్..
ఈ ఫోటోలో మామిడి పిందె డిజైన్ కలిగిన పెండెంట్, ముత్యాల లైన్లతో కూడిన చోకర్ సెట్ ఉంది. ఇది ట్రెడిషనల్ వేర్, పండుగలకు పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: south india Jewels
Telugu
రూబీ పెండెంట్..
ఈ ఫోటోలో వృత్తాకారంలో రూబీ , పచ్చ స్టోన్స్ పొదిగిన అందమైన పెండెంట్, దానికి సరిపోయే మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి. ఇది ఎలాంటి ఫంక్షన్ కి అయినా పర్ఫెక్ట్ లుక్ ఇస్తుంది.