Telugu

Long Haram: పట్టుచీరల మీదకు పర్ఫెక్ట్ గా సూటయ్యే నక్లెస్ హారం సెట్స్

Telugu

మామిడి పిందెల హారం..

రూబీలు, పచ్చళ కాంబినేషన్ లో ఉన్న ఈ మామిడి పిందెల హారం.. మెడలో చాలా అందంగా ఉంటుంది.  ఇదొక్కటి చీర మీద వేసుకున్నా చాలు. చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: Viksam
Telugu

నెమలి హారం...

నెమలి డిజైన్ పెండెంట్‌తో రూపొందిన ఈ హారంలో తెల్లటి ముత్యాల వరుసలు అద్భుతంగా అమర్చారు.  ఈ హారం సెట్ మంచి ట్రెడిషనల్ లుక్ ఇస్తుంది. చాలా రాయల్ గా కనిపిస్తారు.

Image credits: Viksam
Telugu

రౌండ్ లాంగ్ హారం..

ఎరుపు, ఆకుపచ్చ రంగుల స్టోన్స్ తో అందంగా రూపుదిద్దుకున్న ఈ నెక్లెస్ ట్రెడిషనల్ లుక్‌‌కు చక్కగా సరిపోతుంది.రౌండ్ మోటిఫ్స్ డిజైన్‌తో కూడిన ఈ లాంగ్ హారం చీరల మీద చాలా బాగుంటుంది.

Image credits: Viksam
Telugu

లక్ష్మీ హారం..

లక్ష్మీదేవి రూపంతో కూడిన పెద్ద పెండెంట్ , మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఈ సెట్ కి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది.గులాబీ రంగు స్టోన్స్, ముత్యాల కలయికతో ఉన్న సెట్ చీరల మీదకు బెస్ట్.

Image credits: Viksam
Telugu

రాధా కృష్ణ హారం..

రాధా-కృష్ణుల అందమైన శిల్పంతో కూడిన పెండెంట్ ఈ లాంగ్ హారానికి అద్భుతమైన లుక్ ఇస్తుంది.ముత్యాలు, ఆకుపచ్చ పూసల లైన్స్ ఈ డిజైన్‌ను మరింత అందంగా మారుస్తాయి.

Image credits: Viksam
Telugu

ఫ్లోరల్ హారం..

పూల డిజైన్‌తో కూడిన చోకర్ , లాంగ్ హారం కలిసి మంచి ట్రెడిషనల్ సెట్ లుక్ ఇస్తుంది. ఆకుపచ్చని రత్నాలు,  పింక్ స్టోన్స్ ఈ డిజైన్‌కు జీవం పోశాయి.

Image credits: Viksam

Gold Mangalsutra: 5 గ్రాముల్లో అదిరిపోయే గోల్డ్ నల్లపూసల డిజైన్లు

Job Stress : 2 నెలలకోసారి ఇలా చేశారో... మీ వర్క్ స్ట్రెస్ మాయం

Anklets: ఈ కాలం అమ్మాయిల మనసుదోచే పట్టీల డిజైన్లు

Gold Bangles: బంగారు గాజులు చూశారా.. చూపుతిప్పుకోలేరంతే