ఈ డిజైన్ చాలా క్లాసీగా ఉంటుంది. చిన్న చిన్న చదరపు లింకులతో తయారు చేసిన ఈ చైన్ చిన్న పిల్లల మెడలో అందంగా కనిపిస్తుంది.
ఈ చైన్‌లో చిన్న చిన్న గుండ్రని పూసలు ఉంటాయి. పిల్లల్లో ఈ డిజైన్ చాలా ట్రెండీగా ఉంది.
రోప్ స్టైల్ చైన్‌లో మెలిక డిజైన్ ఇది. తక్కువ బరువు ఉన్నప్పటికీ, ఈ డిజైన్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది.
నల్ల పూసలతో కూడిన ఈ బంగారు గొలుసును 'దిష్టి' తగలకుండా పిల్లలకు వేయవచ్చు. ఇది పిల్లలకు అందంగా ఉంటుంది.
రెండు గ్రాముల బంగారంతో కూడా చిన్న, అందమైన పెండెంట్ ఉన్న చైన్ చేయించుకోవచ్చు.
బటర్‌ఫ్లై డిజైన్ ఉన్న గోల్డ్ చైన్ పిల్లలకు చాలా క్యూట్ గా ఉంటుంది.
Muscle Building: కండలు పెంచాలా? ప్రతిరోజూ వీటిని తినండి
Baby Earrings: ఒక్క గ్రాము బంగారంతోనే చిన్న చెవిపోగులు
Curd Benefits: రోజూ ఒక కప్పు పెరుగు తింటే జరిగేది ఇదే
Tender Coconut: ఎక్కువ నీళ్లున్న కొబ్బరి బొండాన్ని గుర్తించడం ఎలా?