Telugu

1 గ్రాములో వచ్చే లేటెస్ట్ డిజైన్ బంగారు కమ్మలు ఇవిగో!

Telugu

హార్ట్ షేప్ గోల్డ్ టాప్స్

హార్ట్ షేప్‌లో ఉన్న ఈ గోల్డ్ టాప్స్ చాలా క్యూట్‌గా కనిపిస్తాయి. రోజూవారీ వాడకానికి బాగుంటాయి. ఈ డిజైన్ వెస్టర్న్, సంప్రదాయ దుస్తులు.. రెండింటిపైనా సెట్ అవుతుంది.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ మినిమల్ డిజైన్

పూల డిజైన్‌తో ఉండే ఈ సింపుల్ గోల్డ్ టాప్స్ చాలా సాఫ్ట్, ఎలిగెంట్ లుక్‌ను ఇస్తాయి. లైట్ వెయిట్ లో వస్తాయి. చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. 

Image credits: pinterest
Telugu

పెర్ల్, స్టోన్ ఇయర్ రింగ్స్

ముత్యాలు పొదిగిన ఈ గోల్డ్ టాప్స్ చాలా క్లాసీగా కనిపిస్తాయి. ఈ డిజైన్‌ను ఆఫీస్, పార్టీలు, పండుగలు.. ఇలా ఏ సందర్భంలోనైనా పెట్టుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

స్క్వేర్ షేప్ మోడ్రన్ టాప్స్

స్క్వేర్ డిజైన్‌లో ఉండే గోల్డ్ టాప్స్.. మోడ్రన్, యూనిక్ లుక్ ఇష్టపడే మహిళలకు పర్ఫెక్ట్ ఛాయిస్. సింపుల్ ఫినిషింగ్, లైట్ వెయిట్ వీటి ప్రత్యేకత.

Image credits: pinterest
Telugu

లీఫ్ ప్యాటర్న్ గోల్డ్ టాప్స్

లీఫ్ డిజైన్ టాప్స్ చాలా ట్రెండీగా కనిపిస్తాయి. వీటి సాఫ్ట్ గోల్డ్ ఫినిషింగ్ ముఖ అందాన్ని పెంచుతుంది. ఏ డ్రెస్‌కైనా స్టైలిష్ టచ్ ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

డైమండ్ కట్ మినిమల్ డిజైన్

డైమండ్ కట్ ఫినిషింగ్‌తో ఉండే ఈ గోల్డ్ టాప్స్.. చెవులకు మంచి మెరుపును ఇస్తాయి. ఈ డిజైన్ పార్టీలు, ఫంక్షన్లలో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. 

Image credits: pinterest
Telugu

సర్కిల్ షేప్ క్లాసీ టాప్స్

సర్కిల్ డిజైన్‌తో ఉండే గోల్డ్ టాప్స్ ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి బయటకు పోవు. సింపుల్ స్టైల్ ఇష్టపడే మహిళలకు ఈ డిజైన్ బెస్ట్ ఆప్షన్. డైలీవేర్ కి చాలా బాగుంటాయి. 

Image credits: pinterest
Telugu

బటర్ ఫ్లై డిజైన్ ఇయర్ రింగ్స్

సీతాకోకచిలుక డిజైన్‌తో ఉండే ఈ గోల్డ్ టాప్స్ చాలా స్టైలిష్‌గా, ఫెమినైన్‌గా కనిపిస్తాయి. గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటాయి. బడ్జెట్ లో వస్తాయి.

Image credits: pinterest

Kada Bracelet: చేతుల అందాన్ని రెట్టింపు చేసే కడా బ్రేస్లేట్స్

Chain Toe Rings: చైన్ మెట్టెలు.. పాదాలకు సరికొత్త అందం

Curry Leaves: జుట్టు ఒత్తుగా పెరగాలా? కరివేపాకును ఇలా వాడితే చాలు!

Gold Ring Designs: అందమైన పువ్వులాంటి బంగారు ఉంగరాలు.. చూస్తే ఫిదా!