పువ్వుల డిజైన్‌తో ఉండే ఈ కుందన్ మంగళసూత్రం ఎంతో అందంగా ఉంది. అందుకే ఇది రోజువారీగా, పండగలకూ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
డబుల్ చైన్‌తో వచ్చే కుందన్ మంగళసూత్రాలు మెడకు నిండుగా ఉంటాయి. పట్టు చీరలపై ఇది చాలా అందంగా కనిపిస్తుంది.
డ్రాప్ షేప్‌లో కుందన్ రాళ్లతో వచ్చే ఈ మంగళసూత్రం, దీనికి వేలాడే డిజైన్ ఉండటం వల్ల నెక్ లైన్ మరింత అందంగా కనిపిస్తుంది.
క్లాసీగా కనిపించాలనుకుంటే పెద్ద కుందన్ పెండెంట్ ఉన్న ఈ మంగళసూత్రాన్ని ఎంచుకోండి. దీన్ని ఆఫీసులకు, పార్టీలకు కూడా సులభంగా వేసుకెళ్లొచ్చు.
పొడవాటి కుందన్ మంగళసూత్రం చీరలపై అందంగా కనిపిస్తుంది. పార్టీ వేర్‌కు పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
సింపుల్ మంగళసూత్రం ఆఫీసు వేర్ కు అద్భుతంగా ఉంటుంది. చిన్న కుండన్ పెండెంట్ ఎంతో చక్కగా కనిపిస్తుంది.
సన్నని నల్లపూసల చైన్ మీడియం స్థాయిలో ఉండే పెండెంట్ ఇది. చూసేందుకు నిండుగా ఉంటుంది.
Sarees: బంధాని నుంచి పటోలా వరకు అద్భుతమైన చీరలు ఇవిగో
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Moisturizer: ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలంటే మీ మాయిశ్చరైజర్ ను ఇలా ఎంచుకోండి
Dark Neck: మెడ నల్లగా మారిందా? ఇవి రాస్తే ఆ నలుపు పోవడం ఖాయం