Telugu

అదిరిపోయే గోల్డ్ ప్లేటెడ్ పట్టీలు.. పాదాలకు కొత్త మెరుపు

Telugu

గోల్డ్ ప్లేటెడ్ మినిమల్ పట్టీ డిజైన్

కాళ్లకు ఈ గోల్డ్ ప్లేటెడ్ మినిమల్ పట్టీ డిజైన్ చాలా సింపుల్ గా, అందంగా ఉంటుంది. సింగిల్ బీడ్స్‌తో చేసిన ఈ పట్టీని రోజూవారీగా పెట్టుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

గోల్డ్ ప్లేటెడ్ చైన్ పట్టీ

వెండిపై బంగారు పూత పూయడంతో ఇది బంగారంలా మెరిసిపోతుంది, ఈ గోల్డ్ ప్లేటెడ్ చైన్ పట్టీలు సంప్రదాయ దుస్తులతో పాటు వెస్ట్రన్ డ్రెస్సులపైనా బాగుంటాయి.

Image credits: pinterest
Telugu

ఫ్లోరల్ చైన్ గోల్డ్ ప్లేటెడ్ పట్టీ

పువ్వుల డిజైన్ తో ఉన్న ఈ  పట్టీని తయారు చేశారు. పెళ్లి ఫంక్షన్ల నుంచి కిట్టీ పార్టీల వరకు.. దేనికైనా దీన్ని స్టైల్‌గా ధరించవచ్చు.

Image credits: pinterest
Telugu

మీనాకారీ వర్క్ చైన్ పట్టీ

గోల్డ్ ప్లేటింగ్‌తో చేసిన ఈ పట్టీలో చైన్ చాలా సన్నగా ఉంటుంది. మధ్యమధ్యలో మీనాకారీ వర్క్‌ను జోడించారు.

Image credits: pinterest
Telugu

గోల్డ్ ప్లేటెడ్ బీడ్స్ పట్టీ

గోల్డ్ ప్లేటెడ్ బీడ్స్ పట్టీలు పాదాలకు నిండుగా ఉంటాయి. చీర లేదా లెహంగాతో పాటు ఇలాంటి పట్టీలు ధరిస్తే అందంగా ఉంటారు.

Image credits: pinterest
Telugu

వేలాడే ముత్యాల పట్టీలు

బంగారు పట్టీలకు వేలాడే ముత్యాలు ఉంటే ఆ అందమే వేరు. పాదాలకు నిండుగా ఉంటాయి.

Image credits: Jaypore
Telugu

సింపుల్ పట్టీల

గోల్డ్ ప్లేటెడ్ పట్టీలలో ఇది చాలా సింపుల్ డిజైన్. తక్కువ ధరకే ఇవి దొరుకుతాయి.

Image credits: Abhika jewels

Kundan Mangalsutra: కుందన్ మంగళసూత్రాలు.. నేటితరం అమ్మాయిల కోసం

Sarees: బంధాని నుంచి పటోలా వరకు అద్భుతమైన చీరలు ఇవిగో

Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?

Moisturizer: ఆరోగ్యమైన, మెరిసే చర్మం కావాలంటే మీ మాయిశ్చరైజర్ ను ఇలా ఎంచుకోండి