Telugu

Cumin: ఇంట్లో కుండీలోనే జీలకర్ర ఎలా పెంచాలో తెలుసా?

Telugu

మండిపోతున్న జీలకర్ర ధరలు..

మార్కెట్లో ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో, మన ఇంటి బాల్కనీలోనే జీలకర్రను ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకోవడం చాలా ఉత్తమం.

Image credits: Gemini AI Generated
Telugu

ఒక చిన్న కుండీలో జీలకర్రను ఇలా పెంచుకోండి

రసాయనాలు లేని ఆర్గానిక్ పంటలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంట్లోనే జీలకర్రను ఎలా సాగు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

Image credits: Gemini AI Generated
Telugu

కుండీలో జీలకర్ర పెంపకం..

ముందుగా కుండీలో మట్టిని తీసుకుని, దానిపై జీలకర్ర చల్లండి. ఆ తర్వాత విత్తనాలపై పలుచగా మట్టి కప్పి, కొద్దిగా నీళ్లు చల్లాలి.

Image credits: Gemini AI Generated
Telugu

సూర్యరశ్మి..

సుమారు 7 నుంచి 8 రోజుల పాటు కుండీని రోజుకు 5-6 గంటలు ఎండ తగిలే చోట ఉంచాలి. అలాగే క్రమం తప్పకుండా కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉండాలి.

Image credits: Gemini AI Generated
Telugu

15-20 రోజుల్లో పూత దశకు చేరుకుంటుంది

విత్తనాలు నాటిన 15-20 రోజులకు మొక్క మొలకెత్తి పూతకు వస్తుంది. ఆ తర్వాత గింజలు రావడం మొదలవుతుంది. ఈ సమయంలో ఎండ, నీరు సమృద్ధిగా అందేలా చూసుకోవాలి.

Image credits: Gemini AI Generated
Telugu

గుమగుమలాడే ఫ్రెష్ జీలకర్ర మీ సొంతం

గింజలు ఎండిన తర్వాత మొక్క కూడా పూర్తిగా ఎండిపోతుంది. అప్పుడు మొక్కను కత్తిరించి నెమ్మదిగా జీలకర్రను వేరు చేయాలి. ఈ మొత్తం ప్రక్రియకు 65 నుంచి 90 రోజులు పడుతుంది.

Image credits: Gemini AI Generated

Flax Seeds: ప్రతిరోజూ ఒక స్పూన్ అవిసెగింజలు తింటే ఏమౌతుంది?

Necklace Designs: తులం బంగారంలో అదిరిపోయే నక్లెస్ డిజైన్లు చూసేయండి..!

Gold Ring: క్రౌన్ షేప్ గోల్డ్ రింగ్.. రాణి లాంటి లుక్ మీ సొంతం!

Pearl Choker:మెడ నిండుగా ముత్యాల చోకర్...చూడటానికి రెండు కళ్లు సరిపోవు