Telugu

లేయర్డ్ చైన్ నెక్లెస్ డిజైన్లు.. మెడకు ఎంతందమో

Telugu

ప్లెయిన్ గోల్డ్ ప్లేటెడ్ లేయర్డ్ నెక్లెస్

జెన్ జీ అమ్మాయిలు  ఇలాంటి లేయర్డ్ నెక్లెస్‌లు వేసుకునేందుకు ఇష్టపడతారు. ప్లెయిన్ చైన్ డిజైన్‌లో ఉండే ఈ నెక్లెస్ చాలా మోడ్రన్, స్టైలిష్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: pinterest
Telugu

గోల్డ్ చైన్ లేయర్డ్ నెక్లెస్

సింపుల్, ఎలిగెంట్ లుక్ కోసం గోల్డ్ లేయర్డ్ చైన్ నెక్లెస్ మంచి ఆప్షన్. వేర్వేరు పొడవుల్లో ఉండే ఈ చైన్ల కాంబినేషన్ అదిరిపోతుంది.

Image credits: pinterest
Telugu

స్టోన్ స్టడెడ్ లేయర్డ్ నెక్లెస్

పార్టీలకు వెళ్తుంటే స్టోన్ స్టడెడ్ లేయర్డ్ నెక్లెస్ ఎంపిక చేసుకోవాలి. దీని మెరుపు మీ మొత్తం లుక్‌ను గ్లామరస్‌గా మార్చేస్తుంది.

Image credits: pinterest
Telugu

మినిమలిస్ట్ మల్టీ-లేయర్ నెక్లెస్

సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు మినిమలిస్ట్ మల్టీ లేయర్ నెక్లెస్ మంచిఆప్షన్. 

Image credits: pinterest
Telugu

హార్ట్ లేయర్డ్ నెక్లెస్

హార్ట్ డిజైన్‌తో ఉండే లేయర్ నెక్లెస్‌ చాలా ఫేమస్ అయ్యాయి. ప్లెయిన్ డ్రెస్సులపైకి దీన్ని వేసుకుని స్టైల్ స్టేట్‌మెంట్ క్రియేట్ చేయవచ్చు.

Image credits: pinterest
Telugu

ముత్యాల నెక్లెస్

చిన్న ముత్యాలు ఉన్న ఈ లేయర్డ్ నెక్లెస్ వేసుకుంటే చాలా ట్రెండీగా కనిపిస్తారు.

Image credits: The Fun Company
Telugu

కొత్త డిజైన్లో లేయర్డ్ నెక్లెస్

ఇది పూర్తిగా జెన్ జీ అమ్మాయల కోసమే తయారైనది. చాలా ట్రెండీగా ఉంటుంది.

Image credits: Amalfa

Balcony Decor: ఈ రాజస్థానీ థీమ్ వల్ల మీ బాల్కనీ లుక్కే మారిపోద్ది

Litchi Benefits: ఎముకలు ధృడంగా ఉండాలంటే ఈ ఒక్క పండు తింటే చాలు

Bouncy Hairstyle:జుట్టు పలచగా ఉన్నా.. ఒత్తుగా కనిపించే హెయిర్ స్టైల్స్

V-Shape Blouse: ఫిగర్‍ను ఎలివేట్ చేసే క్లాసీ డీప్ నెక్ బ్లౌజులు