V-Shape Blouse: ఫిగర్‍ను ఎలివేట్ చేసే క్లాసీ డీప్ నెక్ బ్లౌజులు
life Jun 11 2026
Author: Nandini Arava Image Credits:instagram
Telugu
డీప్ V-నెక్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్
ఈ కాలం అమ్మాయిలు అందంతో పాటు రకరకాల స్టైళ్లను ఇష్టపడుతున్నారు. అలాంటి వారికి గ్లామరస్ లుక్ కావాలంటే ఈ డీప్ V నెక్ డిజైన్ బెస్ట్ ఛాయిస్. కాస్త ఎంబ్రాయిడరీ టచ్ ఇస్తే అదిరిపోద్ది.
Image credits: pinterest
Telugu
V-షేప్ కట్ స్లీవ్‌లెస్ బ్లౌజ్
మీకు మోడ్రన్, మినిమల్ లుక్ కావాలంటే స్లీవ్‌లెస్ V-షేప్ బ్లౌజ్ ఒక మంచి ఆప్షన్. సిల్క్ లేదా కాటన్ వంటి లైట్ ఫ్యాబ్రిక్‌తో ఈ డిజైన్ చాలా బాగుంటుంది. వేసవికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
Image credits: instagram
Telugu
స్లీవ్స్‌తో V-నెక్ బ్లౌజ్
నడుము సన్నగా, మంచి షేప్‌లో కనిపించాలని కోరుకునే మహిళలకు స్లీవ్స్‌తో కూడిన V-షేప్ బ్లౌజ్ బెస్ట్. ఈ డిజైన్ చీరలతో పాటు స్కర్ట్‌లపైకి కూడా చాలా బాగుంటుంది.
Image credits: instagram
Telugu
V-షేప్ నెట్ బ్లౌజ్
మీరు చోళీ కట్‌తో V-షేప్ నెక్ లైన్ బ్లౌజ్ వేసుకోవాలనుకుంటే, ఈ డిజైన్‌ను కాపీ చేయవచ్చు. నెట్ స్లీవ్స్‌తో పాటు, కింద భాగంలో చోళీ కట్ ఇస్తూ చిన్నగా V-షేప్ ఇచ్చారు.
Image credits: instagram
Telugu
డీప్ V-షేప్ బ్లౌజ్
మీరు మీ క్లీవేజ్‌ను మరింత ఫ్లాంట్ చేయాలనుకుంటే, డీప్ V-షేప్ బ్లౌజ్‌ను ట్రై చేయవచ్చు. షిఫాన్ చీరతో ఇలాంటి బ్లౌజ్‌ను స్టైల్ చేసి బోల్డ్ లుక్ పొందవచ్చు.
Image credits: pinterest
Telugu
V-నెక్ బెల్ స్లీవ్ బ్లౌజ్
V-నెక్ బ్లౌజ్‌కు బెల్ స్లీవ్స్ జతచేస్తే రాయల్, ట్రెడిషనల్ ఫ్యూజన్ లుక్ వస్తుంది. ముఖ్యంగా చీరలతో ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. ఫోటోలలో కూడా చాలా క్లాసీగా కనిపిస్తుంది.