మీ పాపకు క్యూట్, స్టైలిష్ కడియం కావాలంటే, టెడ్డీ, వెండి పూసలు ఉన్న ఈ కడియం ఇవ్వొచ్చు. ఇందులో అందమైన వెండి పూసలతో పాటు, క్యూట్ టెడ్డీ ఉండటం దీనికి ప్రత్యేక లుక్ ఇస్తుంది.
చార్మింగ్ వెండి కడియం కొనాలనుకుంటే, ఇది బెస్ట్ ఛాయిస్. ట్విస్టెడ్ కడియంలోని అందమైన చార్మ్ దీని అందాన్ని మరింత పెంచుతుంది.
అడ్జస్టబుల్ వెండి కడియం అన్ని సైజులకు సరిగ్గా సరిపోతుంది. మీ పాప సన్నగా ఉన్నా లేదా బొద్దుగా ఉన్నా, ఈ అడ్జస్టబుల్ కడియం చేతులకు అద్భుతంగా ఉంటుంది.
ఫిష్ మోటిఫ్ ఉన్న ఈ కడియం డిజైన్ చాలా అందంగా ఉంటుంది. మినిమల్ ఫిష్ మోటిఫ్‌తో ఈ కడియం పాప చేతులకు క్యూట్, ట్రెండీ లుక్ ఇస్తుంది.
మీ చిన్నారికి ఏదైనా ప్రత్యేక బహుమతి ఇవ్వాలనుకుంటే, ఇలాంటి హార్ట్ మోటిఫ్ ఉన్న వెండి కడియం తీసుకోవచ్చు.ఇది ట్రెండీగా ఉంటుంది.
వెండి కడియం బ్రేస్‌లెట్‌లో ఈ డిజైన్ చాలా అందంగా, స్టైలిష్‌గా ఉంటుంది. ఇందులో వెండి పూసలు, బాల్స్ కలయిక చాలా బాగుంది, ఇది కడియం అందాన్ని పెంచుతుంది.