Telugu

Saree Designs: పండగ వేళ మీ అందాన్ని రెట్టింపు చేసే చీరల డిజైన్లు

Telugu

పైతానీ చీర..

పండగలు, పూజల వేళ.. ఇలా రాయల్ బ్లూ, గోల్డెన్ బోర్డర్ ఉన్న పైతానీ సిల్క్ చీర ట్రై చేయండి.  దీనికి కాంట్రాస్ట్ బ్లౌజు ధరిస్తే.. మీ లుక్ అదిరిపోతుంది. 

Image credits: prajaktaa.gaikwad and paithani_weaves Instagram Pages
Telugu

బుట్టీ ప్రింట్ సిల్క్ చీర

పూజ సమయంలో మీరు బుట్టీ ప్రింట్ సిల్క్ చీరను ఎంచుకోవచ్చు. ఇది మీకు ఎంతో సింపుల్ , క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: instagram
Telugu

బనారసీ సిల్క్ చీర

పూజకు మీరు బాటిల్ గ్రీన్ కలర్ బనారసీ సిల్క్ చీర కట్టుకోండి. దీనికి రాయల్ లుక్ ఇచ్చే జ్యువెలరీ జత చేస్తే అదిరిపోతుంది.

Image credits: TrendOye
Telugu

ఎరుపు రంగు కాటన్ చీర

పూజలకు  ఎరుపు రంగు కాటన్ చీర చక్కగా సెట్ అవుతుంది. దీనికి గోల్డెన్ జ్యువెలరీ వేసుకుంటే మీ లుక్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది.

Image credits: instagram@bhagyashree.online
Telugu

ఫ్లోరల్ డిజైన్ చీర

కాటన్ ఫ్లోరల్ డిజైన్ చీరను కూడా మీరు ట్రై చేయవచ్చు. దీనికి ముత్యాల చెవి దిద్దులు పెట్టుకుంటే పండుగ పూట చాలా క్యూట్‌గా కనిపిస్తారు.

Image credits: Gemini AI
Telugu

మెజెంటా కలర్ చీర

తులసి పూజకు మీరు మెజెంటా రంగు చీర వేసుకుంటే ఎంతో అందంగా ఉంటారు. దీనిపై టెంపుల్ జ్యువెలరీ ట్రై చేసి చూడండి.

Image credits: Instagram / ddneelakandan

Gold Ring: గ్రాండ్ లుక్ ఇచ్చే గోల్డ్ రింగ్స్.. చూస్తే ఫిదా అయిపోతారు!

Anklet Designs: మగువలు మెచ్చే గోల్డ్ ప్లేటెడ్ పట్టీలు.. ఎంత బాగున్నాయో

Earrings: చీరలమీదకు గ్రాండ్ లుక్ ఇచ్చే ఇయర్ రింగ్స్

Eyebrows: కనుబొమ్మలు ఒత్తుగా, నల్లగా ఉండాలంటే ఇవి ఫాలో అయితే చాలు!