రాయల్ లుక్ కోసం ఈ చీరలు తప్పకుండా ట్రై చేయాల్సిందే!
life Jul 06 2026
Author: Kavitha G Image Credits:PINTEREST
Telugu
పోల్కా డాట్ బంధానీ చీర
గోల్డెన్ బూటీతో వచ్చే రెడ్ కలర్ పోల్కా డాట్ ప్యాటర్న్ బంధానీ చీరలు చాలా బాగుంటాయి. జార్జెట్, సాఫ్ట్ సిల్క్ లేదా క్రేప్ ఫ్యాబ్రిక్‌లో వీటిని తీసుకోవచ్చు.
Image credits: instagram
Telugu
హెవీ ఎంబ్రాయిడరీ బోర్డర్ చీర
పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో హెవీ బోర్డర్ లేదా లేస్‌తో ఉన్న చీరలు మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తాయి. ఇలాంటి చీరపైకి గోల్డెన్ బ్లౌజ్ పెయిర్ చేస్తే లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
చున్రీ ప్యాటర్న్ చీర
గ్రీన్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌తో లైట్ వెయిట్ చున్రీ ప్యాటర్న్ చీరను కూడా ట్రై చేయవచ్చు. ఇలాంటి చీరలు జార్జెట్ లేదా సిల్క్ ఫ్యాబ్రిక్ లో దొరుకుతాయి.
Image credits: odhani_bysrn Instgram
Telugu
యెల్లో-రెడ్ బంధానీ చీర
లైట్ వెయిట్ చీరల్లో యెల్లో-రెడ్ బంధానీ డిజైన్లు మంచి ఎంపిక. చూడటానికి బాగుంటాయి. పండగలు, పూజలు వంటి సందర్భాలకు కట్టుకోవచ్చు.
Image credits: pinterest
Telugu
మినిమల్ రెడ్ బంధానీ చీర
మినిమల్ రెడ్ బంధానీ చీరలో లేస్ వర్క్ బోర్డర్‌తో ఉన్న డిజైన్ ఎంచుకోవచ్చు. దీనిపైకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.
Image credits: pinterest
Telugu
టు కలర్ బంధానీ చీర
బంధానీ చీరలో ఒకే రంగు కాకుండా, రెండు రంగులు ఉన్న చీర మీకు ప్రత్యేకమైన లుక్ ని ఇస్తుంది. ఇలాంటి చీరలతో కాంట్రాస్ట్ కలర్ బ్లౌజులు వేసుకుంటే చాలా బాగుంటుంది.