క్లాసీ లుక్ కావాలంటే ఈ చెవిపోగులు అందంగా ఉంటాయి. ముత్యాలతో తీర్చిదిద్దిన ఈ చెవిపోగులు చూడటానికి సింపుల్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి.
పిచ్‌వాయి మీనాకారీ వర్క్‌తో వచ్చే ఈ జుంకాలు పెట్టుకుంటే నిండుగా కనిపిస్తారు. ఎల్లో చీర లేదా గ్రీన్ చీరపై వీటిని పెట్టుకుంటే ఎంతో చక్కగా ఉంటాయి.
మీనాకారీ టాప్స్ ఇయర్ రింగ్స్ డిజైన్ ఇది. వీటిని మీరు క్యాజువల్, ఎత్నిక్, ఫార్మల్ వేర్‌తో కూడా స్టైల్ చేయొచ్చు.
ఈ ఫ్లోరల్ మీనాకారీ డ్రాప్ ఇయర్ రింగ్స్ చేతితో తయారు చేశారు. ఇందులో మీకు మీనాకారీలో మరెన్నో డిజైన్లు, రంగులు కూడా దొరుకుతాయి.
కుందన్ వర్క్‌తో వచ్చే మీనాకారీ చెవిపోగులు ఇవి. వీటి డిజైన్ రాయల్, క్లాసీ లుక్‌ను ఇస్తుంది.
వేలాడే ముత్యాలు, పచ్చలు, ఎర్ర పూసలతో వచ్చే జుంకాలు ఇవి. ఎంతో ట్రెండీగా ఉంటాయి.
తెలుగు, ఆకుపచ్చ రాళ్లు పొదిగిన చెవిపోగులు ఇవి. వీటి ధర రెండు వేల రూపాయలు వరకు ఉంటాయి.
Long Haaram: పొడవాటి చైన్ కి హెవీ లాకెట్ తో అదిరిపోయే హారం డిజైన్లు
Fish Cut Saree: ఫిష్ కట్ చీరల డిజైన్లు ఇవే.. పార్టీవేర్‌కు బెస్ట్
Checks Blouse:చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే చెక్స్ బ్లౌజు మోడల్స్..చూసేయండి
Red Mangalsutra: ఎర్ర పూసలతో మంగళసూత్రం డిజైన్లు.. చీరలపై మెరిసిపోతాయి