Telugu

Long Haaram: పొడవాటి చైన్ కి హెవీ లాకెట్ తో అదిరిపోయే హారం డిజైన్లు

Telugu

పొడవాటి చైన్ కి గుండ్రని లాకెట్...

ఈ లాంగ్ చైన్ హారం చాలా అందంగా ఉంటుంది. చైన్ సింపుల్ గా ఉన్నా.. దాని లాకెట్ మెవీగా ఉంటుంది. లాకెట్ మధ్యలో లక్ష్మీదేవి, రెండు ఏనుగులు చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: Arshi Jewellery
Telugu

ముత్యాల హారానికి క్యూట్ లాకెట్...

బడ్జెట్ తక్కువగా ఉంటే.. ఇలాంటి ముత్యాల హారాన్ని ఎంచుకోవచ్చు.  మూడు లైన్ల ముత్యాల వరసకు.. కింద లాకెట్ ఎటాచ్ చేసి ఉంటుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది.

Image credits: Arshi Jewellery
Telugu

పొడవాటి చైన్ కి ఏడీ స్టోన్ లాకెట్..

పొడవాటి చైన్ కి.. ఇలాంటి లాకెట్  వేసుకుంటే మీ అందం రెట్టింపు అవుతుంది. లాకెట్ కి.. ఏడీ స్టోన్స్ అమర్చి ఉన్నాయి. కింద చిన్న గజ్జలు వేలాడదీయడంతో హారం లుక్ రెట్టింపు అవుతుంది.

Image credits: Arshi Jewellery
Telugu

హెవీ లాకెట్ హారం..

ఈ హెవీ హారం కూడా.. చీర మీదకు చాలా అందంగా ఉంటుంది.  మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో.. హారం అందం మరింత రెట్టింపు అవుతుంది.

Image credits: Arshi Jewellery
Telugu

లక్ష్మీ లాకెట్ తో హారం..

పొడవాటి చైన్ తో కింద లక్ష్మీదేవి.. రెండు వైపులా ఏనుగులతో ఉండే లాకెట్  అదిరిపోయే లుక్ ఇస్తుంది.  ఏనుగులపై చిన్న వైట్ , పింక్ స్టోన్స్ మరింత అందంగా కనిపిస్తున్నాయి.

Image credits: Arshi Jewellery
Telugu

బీడ్స్ చైన్ కి వినాయకుడి లాకెట్..

బంగారు పూసలు, కొన్ని బీడ్స్ కలిపి చేసిన చైన్ కి హెవీగా ఉండే.. వినాయకుడి లాకెట్ జత చేశారు.  చీరల మీదకు ఇలాంటి హారం చాలా అందంగా కనిపిస్తుంది. 

Image credits: Arshi Jewellery
Telugu

మల్టీ లేయర్ చైన్..

సింగిల్ చైన్ వేసుకోవడం ఇష్టం లేకపోతే… ఇలా మల్టీ లేయర్ గా ఉన్న చైన్ ని ఎంచుకుంటే సరిపోతుంది. మల్టీ లేయర్ చైన్ కి.. హెవీ లాకెట్ చేర్చడంతో.. లుక్ రెట్టింపు అవుతుంది.

Image credits: Arshi Jewellery
Telugu

లక్ష్మీదేవి లాకెట్..

సింగిల్ లేయర్ చైన్ కి.. లక్ష్మీదేవి లాకెట్ జత చేశారు. గులాబీ, ఆకుపచ్చ రాళ్లతో.. లక్ష్మీదేవిని అందంగా అలంకరించారు. దీంతో.. ఈ చైన్ మరింత అందంగా కనపడుతుంది.

Image credits: Arshi Jewellery

Fish Cut Saree: ఫిష్ కట్ చీరల డిజైన్లు ఇవే.. పార్టీవేర్‌కు బెస్ట్

Checks Blouse:చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే చెక్స్ బ్లౌజు మోడల్స్..చూసేయండి

Red Mangalsutra: ఎర్ర పూసలతో మంగళసూత్రం డిజైన్లు.. చీరలపై మెరిసిపోతాయి

Mangalsutra Bangles: చేతికి మంగళసూత్రం గాజులు.. డిజైన్లు అదిరిపోతాయి