సీక్విన్ వర్క్ మొత్తం ఉన్న ఫిష్ కట్ చీర ఇది. దీన్ని కట్టుకోవడం కూడా చాలా ఈజీ. నైట్ పార్టీలు, రిసెప్షన్లకు పర్ఫెక్ట్‌గా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
నెట్ ఫిష్ కట్ చీర
నెట్ ఫ్యాబ్రిక్‌తో చేసిన ఫిష్ కట్ చీర ఇది. దీన్ని స్టోన్ వర్క్ బ్లౌజ్‌తో జత చేస్తే పార్టీలో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు.
Image credits: pinterest
Telugu
వెల్వెట్ ఫిష్ కట్ చీర
మెత్తటి వెల్వెట్ చీర ఇది. రాయల్, క్లాసీ లుక్ ను ఇస్తుంది. దీని రిచ్ ఫినిషింగ్ పెళ్లిళ్లు, ఎంగేజ్‌మెంట్లు, పండుగల వంటి ప్రత్యేక సందర్భాలకు చాలా బాగుంటుంది.
Image credits: pinterest
Telugu
రఫుల్ ఫిష్ కట్ చీర
రఫుల్ చీరలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. ఫిష్ కట్ చీరలలో రఫుల్ డిజైన్ ఇది. మీకు మోడరన్, స్టైలిష్, యూనిక్ ఎత్నిక్ లుక్‌ను అందిస్తుంది.
Image credits: gstatic.com
Telugu
ఎంబ్రాయిడరీ ఫిష్ కట్ చీర
జర్దోసీ, థ్రెడ్ లేదా సీక్విన్ ఎంబ్రాయిడరీ ఉన్న ఫిష్ కట్ చీర ఇది. ట్రెడిషనల్, గ్లామరస్ గా కూడ కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
శాటిన్ ఫిష్ కట్ చీర
శాటిన్ ఫిష్ కట్ చీర సాఫ్ట్ షైనింగ్‌తో కనిపిస్తుంది. పార్టీలు, డిన్నర్ డేట్స్ లేదా సాయంత్రం వేడుకలకు ఈ డిజైన్ బెస్ట్ ఛాయిస్.
Image credits: perniaspopupshop.com
Telugu
ఫ్లోరల్ ప్రింట్ ఫిష్ కట్ చీర
ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్న ఫిష్ కట్ చీరలు పండుగలకు చాలా బాగుంటాయి. తక్కువ జ్యువెలరీతో దీన్ని ధరిస్తే స్టైలిష్ లుక్ వస్తుంది.