Telugu

ముత్యాల నెక్లెస్ డిజైన్లు.. వావ్ అనేలా ఉంటాయి

Telugu

మూడు లేయర్ల ముత్యాల నెక్లెస్

మూడు లేయర్లతో వచ్చిన ముత్యాల నెక్లెస్ ఇది. దీనికి రాళ్లు పొదిగిన పెండెంట్ జతగా వచ్చింది.

Image credits: South India Jewels
Telugu

నాలుగు లేయర్లలో..

మీడియం సైజు ముత్యాలతో తయారైన నాలుగు లేయర్ల ముత్యాల హారం.. మధ్యలో ట్రెండీ పెండెంట్.

Image credits: Siddheshwar Pearls
Telugu

ముత్యాలు, పచ్చలు పొదిగిన నెక్లెస్

ఇది చాలా సింపుల్ గా ఉండే ముత్యాల నెక్లెస్ ఇది. మధ్యలో పచ్చలు, వేలాడే బంగారు బాల్స్ అందంగా ఉంటాయి.

Image credits: Klissaa Accessories
Telugu

అదిరిపోయే ముత్యాల నెక్లెస్

ఇలాంటి ముత్యాల నెక్లెస్ ఒక్కటి వేసుకుంటే చాలు.. మెడ నిండుగా ఉంటుంది.

Image credits: Jagdamba Pearls
Telugu

రెండు లేయర్ల ముత్యాల హారం

రెండు లేయర్లలో వచ్చే ముత్యాల హారం ఎంతో చక్కగా ఉంటుంది. ఇది సింపుల్ గా కనిపిస్తున్నా చీరపై క్లాసీగా ఉంటుంది.

Image credits: Modra By KIASHA
Telugu

పొడులు, ముత్యాల చోకర్

ముత్యాలు, తెల్లరాళ్లు పొదిగిన చోకర్ ఇది. ఏ వయసు మహిళలకైనా ఇది నప్పుతుంది.

Image credits: Jagdamba Pearls
Telugu

కాటన్ చీరపై ముత్యాల హారం

కాటన్ చీరలపై ఇలాంటి ముత్యాల హారం లేదా నెక్లెస్ ఎంతో చక్కగా ఉంటుంది.

Image credits: Jaipri

Meenakari Earrings: మీనాకారీ చెవిపోగులు చూశారా.. చీరపై అదిరిపోతాయి

Long Haaram: పొడవాటి చైన్ కి హెవీ లాకెట్ తో అదిరిపోయే హారం డిజైన్లు

Fish Cut Saree: ఫిష్ కట్ చీరల డిజైన్లు ఇవే.. పార్టీవేర్‌కు బెస్ట్

Checks Blouse:చీరలకు క్లాసీ లుక్ ఇచ్చే చెక్స్ బ్లౌజు మోడల్స్..చూసేయండి