Telugu

5 గ్రాముల్లో చిన్నారుల కోసం గోల్డ్ బ్రేస్‌లెట్స్

Telugu

గోల్డ్ బేబీ కడా బ్రేస్‌లెట్ డిజైన్

పిల్లల కోసం బ్రేస్‌లెట్, కడియం వేర్వేరుగా చేయించడం చాలా కష్టం. చేతులకు అందాన్నిచ్చే కొత్త గోల్డ్ బ్యాంగిల్ బ్రేస్‌లెట్ డిజైన్లను చూడండి.

Image credits: instagram
Telugu

5 గ్రాముల బంగారంతో బ్యాంగిల్ బ్రేస్‌లెట్

మీ పిల్లల కోసం 5 గ్రాముల బంగారంతో ఈ బ్యాంగిల్ బ్రేస్‌లెట్ చేయించండి. దీనికి అందమైన ఫిలిగ్రీ వర్క్‌తో పాటు మువ్వలు, రాళ్లు పొదిగి ఉన్నాయి. 

Image credits: instagram
Telugu

మీనాకారీ స్టడెడ్ బ్యాంగిల్ ధర

ఈ మీనాకారీ స్టడెడ్ బ్యాంగిల్6 నెలల నుంచి 2 సంవత్సరాల వయసు పిల్లల కోసం కొనవచ్చు. ఇది అడ్జస్టబుల్ ప్యాటర్న్‌లో వస్తుంది. 

Image credits: instagram
Telugu

మెటాలిక్ గోల్డ్ స్టోన్ బ్యాంగిల్ విత్ బ్రేస్‌లెట్

 ఈ బేబీ బ్యాంగిల్ రాయల్ లుక్‌ను ఇస్తుంది. దీనికి ఎరుపు, తెలుపు రాళ్లు పొదిగి ఉన్నాయి. దీన్ని 3-4 గ్రాముల బంగారంలో సులభంగా చేయించుకోవచ్చు. 

Image credits: instagram
Telugu

పీకాక్ లేయర్డ్ గోల్డ్ బ్యాంగిల్

డబుల్ పైప్ స్ట్రక్చర్, బటర్‌ఫ్లై డిజైన్, స్లైడింగ్ ఓపెన్-ఎండెడ్ ప్యాటర్న్‌తో ఇది చాలా ఫంకీ లుక్‌ను ఇస్తుంది

Image credits: instagram
Telugu

అడ్జస్టబుల్ మోటిఫ్ బ్యాంగిల్ బ్రేస్‌లెట్

బంగారు గాజులకు కడియం అందాన్ని జోడిస్తూ, ఈ బ్యాంగిల్ బ్రేస్‌లెట్ పిల్లల చేతులకు చక్కగా నప్పుతాయి.

Image credits: instagram
Telugu

కడియం విత్ బ్రేస్‌లెట్

సెంటర్ మోటిఫ్, సర్క్యులర్ డిజైన్‌తో ఈ కడియం గోల్డెన్ ఫినిషింగ్‌లో ఉంది. స్లైడింగ్ మెకానిజం, అడ్జస్టబుల్ ప్యాటర్న్ ఉండటంతో పిల్లల మణికట్టు సైజుకు తగ్గట్టు మార్చుకోవచ్చు.

Image credits: instagram

Cotton Sarees: ఉమెన్స్ డే నాడు కూల్‌గా కనిపించాలా? ఈ చీరలు ట్రై చేయండి

Menstrual Health: పీరియడ్స్‌లో మలబద్ధకమా? ఈ టిప్స్ పాటిస్తే సమస్య దూరం

Garlic: ఈ సింపుల్ టిప్స్ తో వెల్లుల్లిని ఇంట్లోనే ఈజీగా పెంచవచ్చు!

Gold Mangalsutra: చైన్ కాంబినేషన్ లో అదిరిపోయే మంగళసూత్రం డిజైన్లు