Telugu

Jewellery Watches:పెళ్లిళ్ల కోసం అదిరిపోయే జ్యువెలరీ వాచ్ డిజైన్స్

Telugu

జ్యూవెలరీ వాచ్..

ఇలాంటి వాచ్ లు పట్టు చీరల మీదకు కూడా మ్యాచ్ అవుతాయి.  ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ డిజైన్ మంచి గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తుంది.

Image credits: AJpunnagai
Telugu

కుందన్స్ వాచ్..

ఇప్పటి వరకు కుందన్స్ తో ఉన్న చాలా రకాల జ్యూవెలరీ డిజైన్లు  చూసి ఉండొచ్చు. ఈసారి ఇలా కుందన్స్ తో ఉన్న వాచ్ డిజైన్లు ట్రై చేయండి. మంచి లుక్ ఇస్తాయి.

Image credits: AJpunnagai
Telugu

క్లాసీ లుక్..

ఇలాంటి వాచ్ డిజైన్లు క్లాసీ లుక్ ఇస్తాయి. చేతికి బ్రేస్లేట్ పెట్టుకున్న ఫీలింగ్ వస్తుంది. ఎలాంటి దుస్తులకు అయినా పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి.

Image credits: AJpunnagai
Telugu

జడావు కుందన్ వాచ్..

జడావు కుందన్స్ డిజైన్ లో ఉన్న వాచ్ లు మంచి గ్రేస్ ఫుల్ లుక్ ఇస్తాయి. చేతికి చాలా అందంగా ఉంటాయి.

Image credits: AJpunnagai

Gold Tops: 5 గ్రాముల్లోపు వచ్చే గోల్డ్ టాప్స్.. చూస్తే ఫిదా అవుతారు!

Collar Neck Blouse: లేటెస్ట్ కాలర్ నెక్ మోడల్స్.. అందరి చూపు మీవైపే

Strawberry: స్ట్రాబెర్రీ తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!

Thread Bangles: అద్దాలతో మెరిసే థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూసేయండి