Telugu

5 గ్రాముల్లోపు వచ్చే గోల్డ్ టాప్స్.. చూస్తే ఫిదా అవుతారు!

Telugu

ఫ్లోరల్ డిజైన్ టాప్స్

ఫ్లోరల్ డిజైన్ టాప్స్ ఎప్పుడూ ట్రెండ్ లో ఉంటాయి. వీటిని సైజును బట్టి 1 నుంచి 5 గ్రాముల్లోపు తీసుకోవచ్చు. ఏ వయసు వారికైనా ఇవి చక్కగా సెట్ అవుతాయి.

Image credits: Instagram
Telugu

ట్రెడిషనల్ డిజైన్

చెవులకు నిండుగా, అందంగా ఉండాలంటే ఇలాంటి ట్రెడిషనల్ డిజైన్ టాప్స్ మంచి ఎంపిక. డైలీవేర్ కి ఇవి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి.

Image credits: Pinterest
Telugu

నెమలి డిజైన్ టాప్స్

స్టోన్స్, కుందన్స్ తో ఉన్న ఈ నెమలి డిజైన్ టాప్స్ మోడ్రన్ లుక్ కోరుకునేవారికి బెస్ట్ ఛాయిస్. వీటిని 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

స్క్వేర్ షేప్ టాప్స్

లత్కన్ స్క్వేర్ షేప్ టాప్స్ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి. చెవులకు నిండుగా కనిపిస్తాయి. బడ్జెట్ లో తీసుకోవచ్చు.

Image credits: instagram
Telugu

చిక్ ఫ్లవర్ టాప్స్

స్టోన్స్ తో ఉన్న చిక్ ఫ్లవర్ టాప్స్ నేటితరం అమ్మాయిలకు ఇట్టే నచ్చేస్తాయి. వీటిని 5 గ్రాముల్లోపు తీసుకోవచ్చు. స్టైలిష్ లుక్ ఇస్తాయి.

Image credits: pintetest
Telugu

బాల్ స్టైల్ టాప్స్

ప్లెయిన్ డిజైన్ లో ఉన్న బాల్ స్టైల్ టాప్స్ సింపుల్ లుక్ కోరుకునేవారికి బెస్ట్ ఆప్షన్. వీటిని 2 నుంచి 5 గ్రాముల్లో చేయించుకోవచ్చు. 

Image credits: PINTEREST

Collar Neck Blouse: లేటెస్ట్ కాలర్ నెక్ మోడల్స్.. అందరి చూపు మీవైపే

Strawberry: స్ట్రాబెర్రీ తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!

Thread Bangles: అద్దాలతో మెరిసే థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూసేయండి

Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు