Telugu

Collar Neck Blouse: లేటెస్ట్ కాలర్ నెక్ మోడల్స్.. అందరి చూపు మీవైపే

Telugu

కాలర్ నెక్ బ్లౌజు..

ఈ కాలం అమ్మాయిలు మెచ్చే బ్లౌజు డిజైన్ ఇది. సింపుల్ చీరకు అయినా మంచి లుక్ ఇస్తుంది. ఎలాంటి జ్యూవెలరీ వేసుకోకపోయినా అందంగా కనిపిస్తారు..

Image credits: Blouse Trends
Telugu

ట్రెండింగ్ డిజైన్...

ఇలాంటి డిజైన్ చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. సింపుల్ గా కాలర్ నెక్ నచ్చకపోతే… ఆ కాలర్ మీద ఇలా వర్క్ చేయించుకోవచ్చు. చాలా మంచి లుక్ ఇస్తుంది.

Image credits: Blouse Trends
Telugu

హెవీ లుక్ ఇచ్చే డిజైన్..

ఎలాంటి వర్క్ లేకపోయినా, జ్యూవెలరీ లేకపోయినా హెవీ లుక్ కావాలి అంటే… ఇలాంటి కాలర్ డిజైన్ ఎంచుకుంటే సరిపోతుంది. చాలా క్లాసీ లుక్ ఇస్తుంది.

Image credits: Blouse Trends
Telugu

ట్రెండీ డిజైన్..

ఇలాంటి డిజైన్లు చాలా ట్రెండీ లుక్ ఇస్తాయి. పైన ట్రాన్సపరేంట్ క్లాత్ కి.. స్టోన్స్ తో డిజైన్ చేశారు.  ఇలాంటి బ్లౌజుకి స్లీవ్స్ కూడా మంచి లుక్ ఇస్తాయి.

Image credits: Blouse Trends
Telugu

సింపుల్ మోడల్...

మీ చీర డిజైన్ ఆధారంగా.. ఇలాంటి బ్లౌజు డిజైన్ చేయించుకోవచ్చు. రెండు రకాల క్లాతులతో ఇలా ట్రెండీగా కుట్టించుకోవచ్చు.

Image credits: Blouse Trends
Telugu

కాలర్ నెక్ డిజైన్...

ఇలాంటి డిజైన్లు క్లాసీ లుక్ ఇస్తాయి. మెడలో ఎలాంటి జ్యూవెలరీ వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా అందంగా కనిపిస్తారు.

Image credits: Blouse Trends

Strawberry: స్ట్రాబెర్రీ తింటే కలిగే 6 అద్భుతమైన ప్రయోజనాలు ఇవే!

Thread Bangles: అద్దాలతో మెరిసే థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూసేయండి

Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు

Bangle Designs: డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే గాజుల డిజైన్స్