గ్రీన్ శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటి ఎమరాల్డ్ బ్లూమ్ బ్యాగ్‌ను వాడవచ్చు. దీని రంగు, డిజైన్ ఎవరికైనా నచ్చేస్తుంది.
మీకు పెంపుడు కుక్కలంటే ఇష్టమా అయితే ఈ డాగ్ బీడెడ్ హ్యాండ్‌బ్యాగ్ కొనవచ్చు. ఇందులో ముత్యాలతో పాటు రాళ్లను కూడా ఉపయోగించారు.
పెబుల్స్ అంటే చిన్న రాళ్లు. వీటిని అతికించిన హ్యాండ్‌బ్యాగ్‌లు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇవి మీ సింపుల్ లుక్‌ను కూడా మరింత అందంగా మారుస్తాయి.
రంగు రంగుల పూసలతో కుట్టిన రెయిన్‌బో హ్యాండ్‌బ్యాగ్ ఇది. ఇది ఏ డ్రెస్‌కైనా సులభంగా మ్యాచ్ అవుతుంది.
పూసలు, ముత్యాలతో అలంకరించిన హ్యాండ్‌బ్యాగ్ ఇది. దీన్ని వాడితే రాయల్ లుక్ వస్తుంది.
మెత్తటి వెల్వెట్ క్లాత్ తో ఈ హ్యాండ్‌బ్యాగ్‌ను డిజైన్ చేశారు. బ్లాక్ లేదా రెడ్ కలర్‌లో ఇలాంటి హ్యాండ్‌బ్యాగ్‌ను కొంటే అందంగా ఉంటుంది.
స్టైలిష్ పోట్లీ బ్యాగ్ ఇది. అద్దాలతో చేసిన ఈ బ్యాగ్ పార్టీల సమయంలో తీసుకెళితే అందంగా ఉంటుంది.
Coriander: కొత్తమీర ఇలా పెడితే నెలరోజులైనా తాజాగా ఉంటుంది
Dressing Table: అదిరిపోయే డ్రెస్సింగ్ టేబుల్స్.. అద్దంతో పాటు స్టోరేజ్
Twisted Bangles: స్టైలిష్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ గాజులు.. ఇవిగో!
Curry Leaves Water: పరగడుపున కరివేపాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?