Telugu

అదిరిపోయే డ్రెస్సింగ్ టేబుల్స్.. అద్దంతో పాటు స్టోరేజ్

Telugu

వుడెన్ ఫినిష్ డ్రెస్సింగ్ టేబుల్

లగ్జరీ స్టూడియో లుక్ కోసం, కర్వ్డ్ ఫుల్ లెంగ్త్ మిర్రర్‌తో వచ్చే ఈ స్లీక్ డిజైన్ డ్రెస్సింగ్ టేబుల్ మంచి ఎంపిక. దీనిలోని మెటాలిక్ ఫినిష్ షెల్ఫ్‌లు మరింత అందంగా కనిపిస్తాయి.

Image credits: Pinterest\Google Gemini
Telugu

హిడెన్ క్యాబినెట్ డ్రెస్సింగ్ టేబుల్

ఇది ఆర్కిడ్ షేప్ లో ఉండే స్మార్ట్ రొటేటింగ్ డ్రెస్సింగ్ యూనిట్. ఇందులో మేకప్, స్కిన్‌కేర్ సామాగ్రి పెట్టుకోవడానికి హిడెన్ స్టోరేజ్ ఉంటుంది. ఇది చిన్న గది కోసం మంచి ఎంపిక.

Image credits: Pinterest\Google Gemini
Telugu

మూవబుల్ షెల్ఫ్‌తో స్టాండింగ్ మిర్రర్

ఇది వుడెన్ ఫినిష్‌తో వచ్చే ఒక అందమైన డ్రెస్సింగ్ మిర్రర్. దీన్ని లివింగ్ రూమ్ నుంచి బెడ్‌రూమ్ వరకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మినిమల్ లుక్ ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Image credits: Pinterest\Google Gemini
Telugu

మినిమల్ వాల్ మౌంటెడ్ మిర్రర్

గదిలో డ్రెస్సింగ్ టేబుల్ పెట్టడానికి స్థలం లేదా? అయితే గోడకు తగిలించే ఈ వాల్ మౌంటెడ్ అద్దాన్ని ఎంచుకోవచ్చు. దీని బోర్డర్‌కు నేచురల్ వుడెన్ ఫినిష్ ఉంటుంది.

Image credits: Pinterest\Google Gemini
Telugu

ఇన్-బిల్ట్ షెల్వ్స్‌ డ్రెస్సింగ్ యూనిట్

ఇది చాలా అందమైన సాఫ్ట్ వుడెన్ ఫినిష్ యూనిట్. ఇందులో మిర్రర్ ఫ్రేమ్‌కు రెండు వైపులా ఇన్-బిల్ట్ డ్రాయర్లు ఉంటాయి. ఇక్కడ రోజూ వాడే వస్తువులను పెట్టుకోవచ్చు.

Image credits: Pinterest\Google Gemini
Telugu

రొటేటింగ్ డ్రెస్సింగ్ క్యాబినెట్

ఇందులో పొడవాటి అద్దంతో పాటు వుడెన్ షెల్ఫ్‌లు ఉన్నాయి. దీనికి రొటేటింగ్ బేస్ కూడా ఉంటుంది. అక్కడ పుస్తకాలు, పర్ఫ్యూమ్‌లు లేదా బ్యాగులు పెట్టుకోవచ్చు. 

Image credits: Pinterest\Google Gemini

Twisted Bangles: స్టైలిష్ లుక్ ఇచ్చే యూనిక్ డిజైన్ గాజులు.. ఇవిగో!

Curry Leaves Water: పరగడుపున కరివేపాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

Flower Rings: పెళ్లి కూతురు కోసం అదిరిపోయే ఫ్లవర్ రింగ్ డిజైన్లు

Silver Earrings: పిల్లల కోసం రూ.1000 లోపే వచ్చే వెండి చెవిపోగులు