మీ చేతులను సింపుల్ గాజులతో అలంకరించుకోవాలనుకుంటే, రెయిన్‌బో ట్విస్టెడ్ కడాలు మీకు మంచి ఆప్షన్. చేతులకు అందంగా కనిపిస్తాయి.
మీరు పాస్టెల్ కలర్ డ్రెస్ వేసుకుంటున్నట్లయితే, చేతులను పాస్టెల్ కడాలతో అలంకరించండి. ఇలాంటి కడా ఒక్కటి వేసుకున్నా చాలా బాగుంటుంది.
ట్విస్టెడ్ జిలేబీ స్టైల్ గాజులు మీకు గాజు మెటీరియల్‌లో దొరుకుతాయి. ఇలాంటి గాజుల్లో ఒకే రంగుకు బదులుగా 2 నుంచి 3 రంగులు ఉండేలా ఎంచుకోవాలి.
లక్క గాజుల ఫ్యాషన్ ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటుంది. మీరు ఇలాంటి గాజుల్లో సింపుల్ లేదా ప్లెయిన్ డిజైన్‌కు బదులుగా ట్విస్టెడ్ లుక్ ఉన్నవి ఎంచుకోవచ్చు.
చేతులకు గ్రాండ్ లుక్ ఇవ్వాలి అనుకుంటే మీ గాజుల బాక్సులో గోల్డెన్ ట్విస్టెడ్ కడా ఉండాల్సిందే. దీన్ని మీరు రంగురంగుల గాజులతో కలిపి కూడా వేసుకోవచ్చు.
సిల్వర్ ట్విస్టెడ్ కడాలలో సన్నని డిజైన్‌ను ఎంచుకోవాలి. ఇది ఒక్కటి వేసుకున్నా చేతులకు చాలా అందంగా కనిపిస్తుంది. బడ్జెట్ లో వస్తుంది.
Curry Leaves Water: పరగడుపున కరివేపాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?
Flower Rings: పెళ్లి కూతురు కోసం అదిరిపోయే ఫ్లవర్ రింగ్ డిజైన్లు
Silver Earrings: పిల్లల కోసం రూ.1000 లోపే వచ్చే వెండి చెవిపోగులు
One Side Chain Mangalsutra: ట్రెండీ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం డిజైన్స్