Telugu

పరగడుపున కరివేపాకు నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

Telugu

వాపులు తగ్గడానికి..

కరివేపాకులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని కాపాడతాయి. శరీరంలో వాపులు తగ్గడానికి కూడా సహాయపడతాయి.

Image credits: Getty
Telugu

మెరుగైన జీర్ణక్రియ

పరగడుపున రోజూ కరివేపాకు నీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

Image credits: instagram
Telugu

రోగనిరోధక శక్తి పెరుగుదల

కరివేపాకులో విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడతాయి.

Image credits: instagram
Telugu

బ్లెడ్ షుగర్ నియంత్రణ

కరివేపాకులో ఉండే గుణాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి సహాయపడతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

Image credits: Getty
Telugu

మెరుగైన కంటి చూపు

కరివేపాకులో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, చూపును స్పష్టంగా ఉంచడానికి సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

చర్మ ఆరోగ్యం

కరివేపాకులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ముఖంపై మచ్చలు, నలుపును తొలగించి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

Image credits: Getty
Telugu

జుట్టు ఆరోగ్యం

కరివేపాకులో ఐరన్, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని అరికట్టి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి.

Image credits: Getty

Flower Rings: పెళ్లి కూతురు కోసం అదిరిపోయే ఫ్లవర్ రింగ్ డిజైన్లు

Silver Earrings: పిల్లల కోసం రూ.1000 లోపే వచ్చే వెండి చెవిపోగులు

One Side Chain Mangalsutra: ట్రెండీ వన్ సైడ్ చైన్ మంగళసూత్రం డిజైన్స్

Mini Mangalsutra: డైలీవేర్‌కు క్లాసీగా ఉండే మినీ మంగళసూత్రాల డిజైన్లు