ముందుగా మొక్కలు నాటడానికి కుండీని సిద్ధం చేసుకోవాలి. మట్టిలో సేంద్రియ ఎరువు కలిపి కుండీలో నింపాలి. ఇది మొక్కకు మంచి పోషణ ఇస్తుంది.
నేరుగా టమాట నారును నాటుకోవచ్చు. లేదా బాగా పండిన ఒక టమాటాను తీసుకుని, దానిలోని విత్తనాలను తీసి సిద్ధం చేసుకున్న కుండీలో చల్లుకోవచ్చు.
టమాట మొక్కలకు పురుగులు పట్టడం సహజం. వాటిని నివారించడానికి నీటిలో కొద్దిగా వేప నూనె కలిపి స్ప్రే చేయాలి.
మొక్క నాటిన 60 నుంచి 90 రోజుల్లో టమాటాలు కోతకు వస్తాయి. మొక్క పెద్దయ్యాక దానికి సపోర్ట్‌గా ఒక కర్రను పాతితే సరిపోతుంది.
Ginger: ఇంట్లో కుండీలోనే అల్లం పెంచొచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు
Coriander Leaves: ఈ ట్రిక్స్ తో కొత్తిమీరను కుండీలో ఈజీగా పెంచవచ్చు!
Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు
Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి